Devyani Sharma: ఛాలెంజింగ్ పాత్ర‌ల్లో మెప్పించాలని ఉంది

ABN , Publish Date - May 20 , 2024 | 08:42 PM

సైతాన్, సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లతో తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందిన యంగ్ హీరోయిన్ దేవయాని శర్మ. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అ‌వుతున్న ఈ సిరీస్ లతో ఆమె నటిగా మంచి గుర్తింపు పొందింది. భ‌విష్య‌త్‌లో ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ లో ప్రేక్షకాభిమానం పొందాలని కోరుకుంటున్నట్లు చెబుతోంది

Devyani Sharma: ఛాలెంజింగ్ పాత్ర‌ల్లో మెప్పించాలని ఉంది
Devyani Sharma

సైతాన్, సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లతో తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందిన యంగ్ హీరోయిన్ దేవయాని శర్మ (Devyani Sharma). డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అ‌వుతున్న ఈ సిరీస్ లతో ఆమె నటిగా మంచి గుర్తింపు పొందింది.

dss.jpeg

దర్శకుడు మహీ వి రాఘవ్ రూపొందించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ 2 సిరీస్ దేవయాని శర్మకు (Devyani Sharma) ఫేమ్ తీసుకొచ్చింది. ఇలాగే ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ ప్రేక్షకాభిమానం పొందాలని కోరుకుంటున్నట్లు చెబుతోంది దేవయాని శర్మ (Devyani Sharma).


నటిగా నా ప్రతిభను గుర్తించి సైతాన్, సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లలో మంచి రోల్స్ ఇచ్చిన దర్శకుడు మహీ వి రాఘవ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా అని ఈ సిరీస్ లలో నా నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని దేవయాని శర్మ (Devyani Sharma) అన్నారు.

ds.jpeg

ఇలాంటి మరిన్ని మంచి అవకాశాలు అందుకోవాలని ఉంది. ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ నటిగా ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం కొన్ని ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ కు డిస్కషన్స్ జరుగుతున్నాయన్నారు.

Updated Date - May 20 , 2024 | 08:42 PM