Ashu Reddy: దేవుడా.. అషు రెడ్డి అంత‌లా పెంచేసిందేంటి?

ABN , Publish Date - May 14 , 2024 | 04:11 PM

అవును మీరు చూసింది, చ‌దివింది నిజ‌మే అందులో ఏ మాత్రం అనుమానం లేదు. ఈ మ‌ధ్య అమ్మ‌డి ఫొటోలు, వీడియోలు చూసిన వారంతా అంటున్న‌.. అనుకుంటున్న వారి మాట‌లివే అషు రెడ్డి ఏంటి గ్లామ‌ర్ డోస్ అంత‌లా పెంచేసింది అని. అంత‌లా ఈ ముద్దుగుమ్మ త‌న అంద చందాల‌తో సోష‌ల్‌మీడియాను షేక్ చేస్తోంది.

Ashu Reddy: దేవుడా.. అషు రెడ్డి అంత‌లా పెంచేసిందేంటి?
Ashu Reddy

అవును మీరు చూసింది, చ‌దివింది నిజ‌మే అందులో ఏ మాత్రం అనుమానం లేదు. ఈ మ‌ధ్య అమ్మ‌డి ఫొటోలు, వీడియోలు చూసిన వారంతా అంటున్న‌.. అనుకుంటున్న వారి మాట‌లివే అషు రెడ్డి (Aashu Reddy) ఏంటి గ్లామ‌ర్ డోస్ అంత‌లా పెంచేసింది అని. అంత‌లా ఈ ముద్దుగుమ్మ త‌న అంద చందాల‌తో సోష‌ల్‌మీడియాను షేక్ చేస్తోంది.

GM9pJrmXEAAnTH-.jpeg

రోజురోజుకు అంత‌కుమించి అనే విధంగా త‌న అందాల ప్ర‌ద‌ర్శ‌ణ‌తో కుర్ర‌కారులో మంటలు పుట్టిస్తోంది. బిగ్ బాస్ నుంచి వ‌చ్చిన నాటి నుంచి మొద‌లు మెల్ల‌మెల్ల‌గా అందాల గేట్లు ఎత్తివేస్తూ వ‌చ్చిన ఈ సుంద‌రి ఇప్పుడు బాలీవుడ్‌ క‌థానాయిక‌ల‌ను త‌ల‌ద‌న్నేలా అంగాంగ ప్ర‌ద‌ర్ష‌ణ‌ల‌తో రెచ్చిపోతోంది.

GNJ9BlraAAIUaRF.jpeg

ప్ర‌స్తుతం నాలుగైదు సినిమాల్లో న‌టిస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఈ మ‌ధ్య‌ ఎక్కువగా బ‌య‌టి దేశాల్లోనే క‌నిపిస్తూ అక్క‌డే రోజుకో ర‌క‌మైన అవ‌తార్‌లో షూట్లు నిర్వ‌హిస్తూ ఇక్క‌డి యూత్‌కు నిద్ర క‌రువయ్యేలా చేస్తోంది. గ‌డిచిన ప‌ది ప‌దిహేను రోజులుగా వేసి డ్రెస్ వేయ‌కుండా బ్లాక్‌, వైట్‌, రెడ్‌, బ్లూ అంటూ రోజుకో క‌ల‌ర్ షార్ట్ ఔట్‌ఫిట్ల‌తో ఎద అందాల‌న్నీ ప్ర‌ద‌ర్శిస్తూ చేసిన ఫొటోషూట్లు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ మారాయి. తాజాగా అషు రెడ్డి (Aashu Reddy) స్విట్జ‌ర్లాండ్‌లో ఓ యాప్ ప్ర‌మోషన్ షూట్‌లో డ్రెస్‌ను స‌రి చేసుకుంటూ అటూ ఇటూ తిరిగిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట బాగా వైర‌ల్‌గా మారింది.

123.JPG


అది అలా సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గానే తాజాగా విడుద‌ల చేసిన‌ మ‌రో వీడియోలో ధ‌గ‌ధ‌గ మెరిసే వైట్ స్లీవ్ డ్రెస్‌లో అందాలు ఒల‌క‌బోస్తూ వ‌య్యారాలు బోయింది ఈ జూనియ‌ర్ స‌మంత‌.

ash.JPG

యేవ‌మ్‌, ఏ మాస్ట‌ర్‌ఫీస్ ,ప‌ద్మ‌వ్యూహంలో చ‌క్ర‌ధారి వంటి సినిమాల్లో న‌టిస్తూ ఉండ‌డ‌మే కాక త‌రుచూ జువెల‌రీస్‌, మొబైల్ స్టోర్స్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌తో పాటుగా స్టోర్స్ ఓపెనింగ్ వంటి వాటితో చేతినిండా ప‌నితో బిజీబిజీగా ఉంటోంది.

GNJ9BlraAAIUaRF.jpeg

అయితే గ‌త కొంత కాలం నుంచి అషు రెడ్డి (Aashu Reddy) ఫొటోల‌ను , వీడియోల‌ను ప‌రిశీలిస్తే అమ్మ‌డు ఎవేవో స‌ర్జ‌రీలు చేసుకున్న‌ట్లు తెలుస్తోంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - May 14 , 2024 | 05:07 PM