మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Samantha: స‌మంత.. ఏంటీ కవ్వింత! ఫొటోలు వైరల్

ABN, Publish Date - Mar 11 , 2024 | 10:41 PM

ఈ మధ్య తరుచూ హాట్ ఫొటోషూట్లు, వెకేషన్ ఫొటోలతో కుర్రకారును నిద్రకు దూరం చేస్తున్న సమంత (Samantha Ruth Prabhu) మరోసారి అదే స్థాయిలో రెచ్చి పోయింది.

SAMANTHA

ఈ మధ్య తరుచూ హాట్ ఫొటోషూట్లు, వెకేషన్ ఫొటోలతో కుర్రకారును నిద్రకు దూరం చేస్తున్న సమంత (Samantha Ruth Prabhu) మరోసారి అదే స్థాయిలో రెచ్చి పోయింది.

వారం పది రోజుల క్రితం విశ్రాంతి కోసం మలేషియా వెళ్లిన సమంత అక్కడ బికినీలో జలపాతాల జలకాలాడుతూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.


ప్రస్తుతం ఒకటి అరా తప్పితే ఎక్కువగా సినిమాలు లేని సమంత ప్రస్తుతం ఈ యాడ్స్ పైనే భారీగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

అది మరవకు ముందే మరోసారి తాజాగా ఓ ప్రైవేట్ బ్రాండ్ యాడ్ కోసం చేసిన ఫొటోషూట్ నెట్టింట బాగా రచ్చ చేస్తోంది.

సఫారి టైపు వైట్ కోర్టు ధరించిన సమంత (Samantha Ruth Prabhu), దాని గుండీలు వదిలేసి దిగిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - Mar 11 , 2024 | 10:41 PM