తెలుగు చిత్రసీమకు సకల కాల వల్లభుడైన వైవీఎస్ చౌదరి గారి పరివేక్షణలో.... నందమూరి 3వ తరం నుండి ఎన్టీఆర్ తో పాటుగా ఈ కొత్త వీనా రావ్ అను కూచిపూడి డ్యాన్సర్ ను పరిచయం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది.