తన అరెస్ట్ పై స్పందిస్తూ ఆర్జీవీ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అయితే ఈ వీడియో పోలీసులను, కేసులను ప్రశ్నిస్తూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.