ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప 2' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ డుకలో హీరోయిన్ రష్మిక మందన్న స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. శ్రీవల్లి అని డిజైన్ చేసిన చీర ధరించి ఆమె స్టేజీపై సందడి చేశారు.'నా సామి' పాటకు రష్మిక స్టెప్పులు వేశారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.