కడపలో గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్, సనా బుచ్చిబాబుతో కలిసి బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.