పుష్ప 2 భారీ గ్రాండ్ సక్సెస్ విజయం తర్వాత వైల్డ్ ఫైర్ సక్సెస్ మీట్ లో తళుక్కుమన్నాడు అల్లు అర్జున్ మరియు సుకుమార్ హాజరైయ్యారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.