ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప2’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ‘పుష్ప2’ ఘన విజయం సాధించినందుకు అల్లు అర్జున్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వద్ద టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.