తెలుగు దిగ్గజ నిర్మాత దిల్ రాజు తన నూతనంగా ఇంట్రడ్యూస్ చేసిన కొత్త బ్యానర్ పై తన వివరణను తెలియజేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.