బాలీవుడ్ సోయాగల నటి రాఖీ సావంత్ పుట్టిన రోజు వేడుకలు దుబాయ్ లో ఘనంగా చేసుకుంది. అందులో పుష్ప పాటకు డూప్ అల్లు అర్జున్ చిందులేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది.