నయనతార-విఘ్నేశ్ శివన్ జంట ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లారు. అక్కడ దాదాపు 30 నిమిషాలు క్యూలో నిలబడాల్సి వచ్చిందట. ఒక్కరు కూడా ఈ స్టార్ జంట వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.