నాగ చైతన్య మరియు శోభితా ధూళిపాళ తమ వివాహ వేడుకలకు ముందు IFFI గోవా 2024లో కనిపించారు. నాగార్జున, అమల అక్కినేని, సుశాంత్ సహా ఫ్యామిలీ అంతా హాజరయ్యారు.