కంగువ మూవీ ప్రమోషన్లో భాగంగా హీరో సూర్య కింగ్ నాగార్జునతో కలిసి బిగ్ బాస్ 8 స్టేజ్ షేర్ చేసుకోనున్నారు. ఈ వీడియో ప్రోమో రిలీజ్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.