సినిమా కోసం ఎదిరిచూస్తుంటే టీజర్ వచ్చింది. ఎది ఏమైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటున్నారు పుష్పరాజ్ అభిమానులు. టీజర్ డైలాగ్స్ ను సేమ్ టూ సేమ్ దించేస్తూ సోషల్ మీడియాలో విసిరేస్తున్నారు. అందులో కొన్ని ట్రెండింగ్ గా మారి అందరిని ఆకట్టుకున్నాయ్.