ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి విదేశి ట్రిప్ లో సేదతీరుతున్న వీడియో వైరల్ గా మారింది. పుష్ప2 కోసం వేచిచూస్తున్న ప్రేక్షకులకు ఈ వీడియో కొద్ది ఆనందాన్ని పంచిపెట్టింది.