రాజేంద్ర ప్రసాద్ మనమరాలు నటిస్తున్నా... ఎర్రచీర అప్ డేట్ వచ్చేసింది. అయితే ఈ సినిమా అమ్మ సెంటిమెంట్ తో కూడినది. ఇందులో హార్రర్, ఎమోషనల్ కూడా ఉన్నాయి అని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చారు.