శ్రావ్య వర్మ-కిదాంబి శ్రీకాంత్ పెళ్లిలో టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే అక్కడ కెమెరాకు చిక్కారు. నటి కీర్తీ సురేష్ మరియు దర్శకుడు వంశీ పైడిపల్లి. వీరిద్దరు సెల్ఫీ తీసుకుంటుండగా ఓ మహిళ అభిమాని వచ్చి ఫోటో అడగగా నిరాకరించిన కీర్తీ. ఈ వీడియో వైరల్ గా మారింది.