జీబ్రా ఆడియో ఫంక్షన్లో మెగాస్టార్ ముందే నటుడు సత్యదేవ్ చిరంజీవి ఐకానిక్ స్టెప్పులకు డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. చిరు ముందే చిరు ప్రయత్నం చేశాడు అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.