బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమాతో అందరిని ఆకట్టుకున్న నటి ఆదా శర్మ ఓ వీడియో పోస్ట్ చేసింది. పూజగదిలో కుక్కతో కలిసి శ్లోకాన్ని పఠిస్తున్న వీడియో వైరల్ గా మారింది.