నటి అనన్య పాండే వెళుతుండగా.... ఓ అభిమాని సెల్ఫీ అడిగితే బౌన్సర్లు నెట్టేసి, ఎన్ని సార్లు అంటూ అసహ్యంగా మాట్లాడారు. ఈ వీడియో వైరల్ గా మారింది.