సినీ నటుడు అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి శనివారం ఉదయం విడుదలయ్యారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అయినా ఆయన రాత్రంతా జైలులోనే ఉన్నారు. ప్రక్రియ ఆలస్యం కావడతో శనివారం ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.