బాలయ్యకే దిమ్మతిరిగేటట్టు చేసింది అల్లు అర్జున్ కూతురు. అన్ స్టాపబుల్ షో తెలుగు వచ్చా అని బాలయ్య అని అడిగిన ప్రశ్నకు అతి కష్టమైన తెలుగు పద్యాన్ని పాడి అందరిని షాక్ గురిచేసింది.