బీహార్ లోని పాట్నాలో జరగనున్న పుష్ప-2 ట్రైలర్ లాంచ్ కోసం అల్లు అర్జున్, రష్మిక మందన్న ఇద్దరు కలిసి హైదరాబాద్ నుండి బయలుదేరారు. ఈ వీడియో వైరల్ గా మారింది.