స్వయంగా మెగాస్టార్ గారే నా మొబైల్ తీసుకొని ఆయన నెంబర్ ఫీడ్ చేసి నీకు ఎప్పుడు బాధాగా ఉన్నా, లో మూమెంట్ అనిపించిన నాతో మాట్లాడూ అని అన్నారు. ఇవి నా జీవతంలో మరచిపోలేను అని సత్యదేవ్ షేర్ చేసుకున్నాడు.