బాలీవుడ్ అందాల నటి షెర్లిన్ చోప్రా జిమ్ నుండి బయటకు వస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే తన కండలను చూపిస్తూ..... 6 పుష్ అప్స్ కొట్టింది. ఈ వీడియో వైరల్ అయ్యింది.