అందాల నటి రాశి ఖన్నా తన పుట్టిన రోజు సందర్భంగా... ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంది. అయితే పిల్లలతో కలిసి చెట్టును నాటింది. వారితో సరదాగా గడిపింది.