బిగ్ హీరో విజయ్ దేవరకొండ మెట్లపై నుండి కిందపడిన వీడియో వైరల్ గా మారింది. ఆల్బమ్ ప్రమోషన్ కోసం వెళ్లిన అతను తిరిగి వస్తుండగా ఇది జరిగింది.