మెగా ముద్దుల మేనల్లుడు తన మామయ్యలపై కామెంట్లు చేశారు. అయితే తన ముగ్గురు మామల నుండి తను ఏం నేర్చుకున్నాడో చాలా చక్కగా వివరించాడు.