రానా తన రాబోయే షో గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు అందులో భాగంగా మీరు కొన్ని అడవుల్లో షూట్ చేశారు అని అడిగి... రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ సెట్టింగ్ చేశారా అని అడగగా. విభిన్న రానా జవాబు ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.