బాలీవుడ్ నటి కృతిసనన్ ను ఓ అభిమాని ఆమెను ఇబ్బంది పెట్టాడు. సెల్ఫీ కోసం వచ్చి... ఫోన్ తో సందండి చేశారు. కృతి కూల్ గా స్పందించి చక్కని చిరునవ్వుతో సెల్ఫీ ఇచ్చి పంపింది. ఈ వీడియో వైరల్ గా మారింది.