• Home » Photos » Actress Keerthy Suresh's wedding celebrations started

ఏడడుగుల బంధంలోకి కీర్తి సురేశ్‌

ABN, Publish Date - Dec 12 , 2024 | 04:04 PM

ఏడడుగుల బంధంలోకి కీర్తి సురేశ్‌ 1/8

నటి కీర్తి సురేశ్‌ హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు

ఏడడుగుల బంధంలోకి కీర్తి సురేశ్‌ 2/8

ప్రియుడు ఆంటోనీ కీర్తి సురేశ్‌ మెడలో మూడుముళ్లు వేశారు

ఏడడుగుల బంధంలోకి కీర్తి సురేశ్‌ 3/8

గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరి వివాహం వేడుకగా జరిగింది

ఏడడుగుల బంధంలోకి కీర్తి సురేశ్‌ 4/8

కుటుంబాల పెద్దలు,అత్యంత సన్నిహితులు మాత్రమే వేడుకలో పాల్గొన్నారు

ఏడడుగుల బంధంలోకి కీర్తి సురేశ్‌ 5/8

దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు

ఏడడుగుల బంధంలోకి కీర్తి సురేశ్‌ 6/8

#fortheloveofnyke అనే హ్యాష్‌ ట్యాగ్‌ తో షేర్‌ చేశారు

ఏడడుగుల బంధంలోకి కీర్తి సురేశ్‌ 7/8

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి

ఏడడుగుల బంధంలోకి కీర్తి సురేశ్‌ 8/8

కొత్త జంటకు సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు

Updated at - Dec 12 , 2024 | 04:04 PM

తాజా వార్తలు