Movies In Tv: May 22 బుధ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - May 21 , 2024 | 08:50 PM

22.05.2024 బుధ‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అదేవిధంగా జూ.ఎన్టీఆర్ పుట్టిన‌రోజు నేప‌థ్యంలో ఆయ‌న న‌టించిన 10 సినిమాలు ప్ర‌సారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: May 22 బుధ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన ముఠా మేస్తీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన కిత‌కిత‌లు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన గాయం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు విష్ణు న‌టించిన ల‌వ్ చేస్తే

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన శృతిల‌య‌లు

ఉద‌యం 7 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన మంచిదొంగ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన విజ‌యేంద్ర‌వ‌ర్మ‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు ఆది సాయికుమార్‌ న‌టించిన ప్రేమ‌ కావాలి

సాయంత్రం 4 గంట‌లకు విజ‌య్ అంటోని న‌టించిన ఇంద్ర‌సేన‌

రాత్రి 7 గంట‌ల‌కు నితిన్‌ నటించిన దిల్‌

రాత్రి 10 గంట‌లకు విజ‌య్ సేతుప‌తి న‌టించిన లాభం

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అడ‌వి శేష్‌ న‌టించిన అమీ తుమీ

ఉద‌యం 9 గంట‌ల‌కు సింహా న‌టించిన భాగ్‌సాలే

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సురేశ్‌న‌టించిన చిన్న‌కోడ‌లు

రాత్రి 10 గంట‌ల‌కు సాయికిర‌ణ్‌ న‌టించిన మ‌న‌సుంటే చాలు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన పాప‌ కోసం

ఉద‌యం 7 గంట‌ల‌కు సోమ‌యాజులు న‌టించిన స‌ప్త‌ప‌ది

ఉద‌యం 10 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన ఇది క‌థ కాదు

మ‌ధ్యాహ్నం 1గంటకు నాగార్జున‌ నటించిన గీతాంజ‌లి

సాయంత్రం 4 గంట‌లకు బాల‌కృష్ణ‌ న‌టించిన ధ‌ర్మ‌క్షేత్రం

రాత్రి 7 గంట‌ల‌కు కృష్ణ‌ న‌టించిన క‌ర్పూర హ‌ర‌తి

రాత్రి 10 గంట‌ల‌కు అర్జున్‌ న‌టించిన జానీ


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు లారెన్స్‌ న‌టించిన శివ‌లింగ‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు ప్ర‌భుదేవ‌ న‌టించిన ల‌క్ష్మి

ఉద‌యం 9 గంట‌ల‌కు సూప‌ర్ జోడి ఈవెంట్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సిద్దార్థ్‌ న‌టించిన కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రామ్‌ న‌టించిన కందిరీగ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు నాగార్జున‌,నాని న‌టించిన దేవ‌దాస్‌

రాత్రి 9 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్ న‌టించిన శివాజీ

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు రామ్‌చ‌ర‌ణ్‌ న‌టించిన రంగ‌స్థ‌లం

సాయంత్రం 4 గంట‌ల‌కు సాయిధ‌ర‌మ్ తేజ్‌ న‌టించిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు జ‌యం ర‌వి న‌టించిన భూమి

ఉద‌యం 9 గంట‌ల‌కు ఆర్య‌ న‌టించిన స‌ర్పాట‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు త‌రుణ్ న‌టించిన నువ్వు నువ్వే

మధ్యాహ్నం 3 గంట‌లకు ఆది సాయికుమార్‌ నటించిన టాప్‌గేర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌భాస్ నటించిన మిర్చి

రాత్రి 10 గంట‌ల‌కు విశాల్ న‌టించిన డిటెక్టివ్

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు రాజ్ త‌రుణ్‌ న‌టించిన ఉయ్యాల జంపాల‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన మ‌నీ మ‌నీ

ఉద‌యం 6.30 గంట‌ల‌కు నిఖిల్‌ న‌టించిన సూర్య వ‌ర్సెస్ సూర్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు నాగ చైత‌న్య‌ న‌టించిన జోష్‌

ఉద‌యం 11గంట‌లకు న‌య‌న‌తార‌ న‌టించిన అంజ‌లి సీబీఐ

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు నాగ‌శౌర్య‌ న‌టించిన ఒక మ‌న‌సు

సా. 5 గంట‌లకు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ నటించిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

రాత్రి 8 గంట‌ల‌కు సిద్ధార్థ్ జొన్న‌ల‌గ‌డ్డ‌ న‌టించిన గుంటూరు టాకీస్‌

రాత్రి 11 గంట‌ల‌కు నాగ చైత‌న్య‌ న‌టించిన జోష్‌

Updated Date - May 21 , 2024 | 08:55 PM