Movies In Tv: బుధ‌వారం June5.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Jun 05 , 2024 | 04:50 AM

05.06.2024 బుధ‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: బుధ‌వారం June5.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన డాన్ శీను

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నితిన్ న‌టించిన ఇష్క్‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు జ‌గ‌ప‌తిబాబు ప్ర‌భు న‌టించిన శ్రీమ‌తి వెళ్లోస్తా

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు వేణు న‌టించిన గోపీ గోపిక గోదావ‌రి

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన ఆ ఒక్క‌టి అడ‌క్కు

ఉద‌యం 10 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన ఈ అబ్బాయి చాలా మంచోడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు శ్రీహ‌రి న‌టించిన భ‌ద్రాచ‌లం

సాయంత్రం 4 గంట‌లకు సుశాంత్ న‌టించిన కాళీదాసు

రాత్రి 7 గంట‌ల‌కు నాగార్జున‌ నటించిన కింగ్‌

రాత్రి 10 గంట‌లకు శ్రీ విష్ణు న‌టించిన బ్రోచేవారెవ‌రురా

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు స‌త్య‌దేవ్‌ న‌టించిన గాడ్సే

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌కు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన స్టేష‌న్ మాస్ట‌ర్‌

రాత్రి 10 గంట‌ల‌కు నాగార్జున న‌టించిన కెప్టెన్ నాగార్జున‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు సుమ‌న్ న‌టించిన అల్లుడు పోరు అమ్మాయి జోరు

ఉద‌యం 10 గంట‌ల‌కు కాంతారావు న‌టించిన ఆనంద నిల‌యం

మ‌ధ్యాహ్నం 1గంటకు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన అల్ల‌రి ప్రేమికుడు

సాయంత్రం 4 గంట‌లకు చిరంజీవి న‌టించిన జాత‌ర‌

రాత్రి 7 గంట‌ల‌కు రామారావు న‌టించిన స‌త్య‌హ‌రిశ్చంద్ర‌

రాత్రి 10 గంట‌ల‌కు అర్జున్ న‌టించిన హాలో ఫ్రెండ్‌


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు ప్ర‌భాస్ న‌టించిన చ‌క్రం

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్ న‌టించిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు న‌టించిన రాజ‌కుమారుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సూర్య న‌టించిన బ్ర‌ద‌ర్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అఖిల్ న‌టించిన హ‌లో

సాయంత్రం 6 గంట‌ల‌కు వెంక‌టేశ్ న‌టించిన‌ ప్రేమించుకుందాం రా

రాత్రి 9 గంట‌ల‌కు రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన చిరుత‌

స్టార్‌మా టీవీ (Star Maa TV)

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు రానా న‌టించిన నేనే రాజు నేనే మంత్రి

ఉద‌యం 9 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన ధ‌మాకా

సాయంత్రం 4 గంట‌ల‌కు ధ‌నుష్‌ న‌టించిన ర‌ఘువ‌ర‌న్‌ బీటెక్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు సుమంత్ అశ్విన్‌ న‌టించిన ఫ్యాష‌న్ డిజైన‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన డాన్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన న‌మో వెంక‌టేశ‌

మధ్యాహ్నం 3 గంట‌లకు అల్లు అర్జున్‌ నటించిన బ‌న్నీ

సాయంత్రం 6 గంట‌ల‌కు రామ్‌ నటించిన ది వారియ‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు న‌టించిన దూకుడు

స్టార్‌మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు రాజ్ త‌రుణ్‌ న‌టించిన ఉయ్యాలా జంపాల‌

ఉద‌యం 8 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన అత్తిలి స‌త్తిబాబు

ఉద‌యం 11 గంట‌లకు రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన అనాదిగా ఆడ‌ది

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు నాగ‌చైత‌న్య‌ న‌టించిన ఒక లైలా కోసం

సాయంత్రం 5 గంట‌లకు ఆది సాయి కుమార్‌ నటించిన తీస్‌మార్‌ఖాన్‌

రాత్రి 8 గంట‌ల‌కు ICC Men's T20 WC 2024 Live

Updated Date - Jun 05 , 2024 | 05:25 AM