Movies In Tv: ఈ బుధ‌వారం Feb 28.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Feb 27 , 2024 | 09:25 PM

ఈ బుధ‌వారం (28.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో ఎక్కువ‌గా జూ.ఎన్టీఆర్‌, అనుష్క‌ల సినిమాలు ప్ర‌సారం కానున్నాయి.

Movies In Tv: ఈ బుధ‌వారం Feb 28.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

ఈ బుధ‌వారం (28.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలె ఎక్కువ‌గా జూ.ఎన్టీఆర్‌, అనుష్క‌ల సినిమాలు ప్ర‌సారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నితిన్‌,నిత్యా మీన‌న్‌ న‌టించిన ఇష్క్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జూ.ఎన్టీఆర్‌,స‌మంత‌ న‌టించిన ర‌భ‌స‌

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు జూ.ఎన్టీఆర్‌, స‌దా న‌టించిన నాగ‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు మోహ‌న్‌బాబు న‌టించిన శివ‌శంక‌ర్‌

ఉద‌యం 10 గంట‌లకు వ‌రుణ్ తేజ్ న‌టించిన లోఫ‌ర్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు క‌ల్యాణ్ రామ్‌ న‌టించిన అమిగోస్‌

సాయంత్రం 4 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన బ‌ద్రీ

రాత్రి 7 గంట‌ల‌కు జూ.ఎన్టీఆర్ నటించిన సాంబ‌

రాత్రి 10 గంట‌లకు స‌ముద్ర‌ఖ‌ని న‌టించిన రైత‌న్న పోరాటం

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు త‌రుణ్‌, ఆర్తి న‌టించిన నువ్వు లేక నేను లేను

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు విశ‌ల్‌, త‌మ‌న్నా న‌టించిన ఒక్క‌డొచ్చాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు ఆర్య‌, రాశీ ఖ‌న్నా నటించిన అంతఃపురం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు క‌ల్యాణ్ రామ్‌ న‌టించిన బింబిసార‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు గోపీచంద్‌, ర‌కుల్‌ న‌టించిన లౌక్యం

సాయంత్రం 6 గంట‌లకు ప్ర‌భాస్‌ న‌టించిన ఏక్ నిరంజ‌న్‌

రాత్రి 9 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్‌, అమీ జాక్స‌న్‌ న‌టించిన రోబో 2


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు వెంక‌టేశ్‌, సౌంద‌ర్య‌ న‌టించిన దేవీ పుత్రుడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గం ఎన్టీఆర్, కృష్ణ న‌టించిన వ‌య్యారి భామ‌లు వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లు

రాత్రి 10 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌, మీనా న‌టించిన ముద్దుల మొగుడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు అక్కినేని, సావిత్రి న‌టించిన సుమంగ‌ళి

ఉద‌యం 10 గంట‌ల‌కు కృష్ణ, చిరంజీవి న‌టించిన తోడుదొంగ‌లు

మ‌ధ్యాహ్నం 1గంటకు శ్రీకాంత్‌, సునీల్‌ నటించిన ఆడుతూ పాడుతూ

సాయంత్రం 4 గంట‌లకు నాగ‌బాబు, జ‌య‌సుధ‌ న‌టించిన హ్యాండ్స‌ప్‌

రాత్రి 7 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌, విజ‌య‌శాంతి న‌టించిన లారీ డ్రైవ‌ర్‌

రాత్రి 10 గంట‌ల‌కు నరేష్, రోజా న‌టించిన‌ ఇళ్లు పెళ్లి

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత‌ న‌టించిన రంగ‌స్థ‌లం

సాయంత్రం 4 గంట‌ల‌కు రెజీనా, నివేథా న‌టించిన శాకిని డాకిని

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు అశోక్ గ‌ల్లా న‌టించిన హీరో

ఉద‌యం 8 గంట‌ల‌కు విక్ర‌మ్‌,అశిన్‌ న‌టించిన మ‌జా

ఉద‌యం 11గంట‌లకు నాగార్జున‌,అనుష్క‌ న‌టించిన డాన్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు విజ‌య్,స్నేహ‌ నటించిన నాకు నువ్వే కావాలి

సాయంత్రం 5 గంట‌లకు అజిత్‌, కాజ‌ల్‌ నటించిన వివేకం

రాత్రి 8 గంట‌లకు ప్రో క‌బ‌డ్డీ లైవ్ టెలికాస్ట్‌

రాత్రి 11.00 గంట‌లకు అడ‌విశేష్‌ న‌టించిన లేడిస్ అండ్ జెంటిల్‌మేన్‌

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాణే న‌టించిన మాయ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు బెల్లంకొండ‌, మెహ‌రీన్‌ న‌టించిన క‌వ‌చం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సూర్య‌, అనుష్క‌ నటించిన సింగం 3

మధ్యాహ్నం 3 గంట‌లకు సుమంత్‌ నటించిన సుబ్ర‌హ్మ‌ణ్య పురం

సాయంత్రం 6 గంట‌లకు మ‌హేశ్ బాబు న‌టించిన భర‌త్ అనే నేను

రాత్రి 9 గంట‌ల‌కు ర‌వితేజ‌, అనుష్క‌ న‌టించిన విక్ర‌మార్కుడు

Updated Date - Feb 27 , 2024 | 09:31 PM