Movies In Tv: ఈ బుధ‌వారం April 24.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Apr 23 , 2024 | 08:42 PM

బుధ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: ఈ బుధ‌వారం April 24.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

24.04.2024 బుధ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI tv)

ఉద‌యం 8 గంట‌ల‌కు రామ్‌ న‌టించిన రామ‌రామ కృష్ణ‌కృష్ణ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీకాంత్‌ న‌టించిన ఏవండోయ్ శ్రీవారు

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన స‌ర‌దా స‌ర‌దాగా

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన జాబిల‌మ్మ పెళ్లి

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు స‌రిత‌ న‌టించిన అమ్మ‌కావాలి

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీకాంత్ న‌టించిన పంచ‌దార చిల‌క‌

ఉద‌యం 10 గంట‌లకు నితిన్ న‌టించిన గుండె జారి గ‌ల్లంత‌యిందే

మ‌ధ్యాహ్నం 1 గంటకు రోహిత్‌ న‌టించిన జాన‌కి వెడ్స్ శ్రీరామ్‌

సాయంత్రం 4 గంట‌లకు క‌ళ్యాణ్ రామ్‌ న‌టించిన ఎమ్మెల్యే

రాత్రి 7 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు నటించిన ఆగ‌డు

రాత్రి 10 గంట‌లకు విశ్వ‌క్ సేన్ న‌టించిన హిట్‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు శోభ‌న్‌బాబు న‌టించిన ఇల్లాలు

ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీకాంత్ న‌టించిన దీవించండి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు కృష్ణంరాజు న‌టించిన త్రిశూలం

రాత్రి 10 గంట‌ల‌కు మోహ‌న్‌బాబు న‌టించిన బ్ర‌హ్మ‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1.00 గంట‌లకు రాజేష్ న‌టించిన తెల్ల గులాబీలు

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన రెండు రెళ్లు ఆరు

ఉద‌యం 10 గంట‌ల‌కు చ‌లం న‌టించిన మ‌ట్టిలో మాణిక్యం

మ‌ధ్యాహ్నం 1గంటకు వెంక‌టేశ్‌ నటించిన స్వ‌ర్ణ‌క‌మ‌లం

సాయంత్రం 4 గంట‌లకు శ్రీకాంత్‌ న‌టించిన ఓ చిన‌దాన‌

రాత్రి 7 గంట‌ల‌కు కృష్ణ‌ న‌టించిన రాజ మ‌హాల్‌

రాత్రి 10 గంట‌ల‌కు కార్తీక్ న‌టించిన ప్రేమ సంగ‌మం


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు సాయిధ‌ర‌మ్ తేజ్‌ న‌టించిన విన్న‌ర్

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీకాంత్‌ న‌టించిన పెళ్లాం ఊరెళితే

ఉద‌యం 9 గంట‌ల‌కు రామ్‌న‌టించిన హైప‌ర్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రామ్‌ న‌టించిన గ‌ణేశ్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బెల్లంకొండ న‌టించిన సాక్ష్యం

సాయంత్రం 6 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన‌ అన్న‌వ‌రం

రాత్రి 9 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన కూలీ నెం1

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రామ్‌ న‌టించిన ది వారియ‌ర్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు మంచు విష్ణు న‌టించిన దూసుకెళ‌తా

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు విక్ర‌మ్‌ న‌టించిన ఇంకొక్క‌డు

ఉద‌యం 9 గంట‌ల‌కు అల్లు అర్జున్ న‌టించిన ప‌రుగు

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు జేడీ చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన గులాబీ

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు నితిన్‌ న‌టించిన అల్ల‌రి బుల్లోడు

ఉద‌యం 6.30 గంట‌ల‌కు సూర‌జ్ పంచోలి న‌టించిన హీరో

ఉద‌యం 8 గంట‌ల‌కు సుమంత్ అశ్విన్ న‌టించిన ఫ్యాష‌న్ డిజైన‌ర్‌

ఉద‌యం 11గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన య‌ముడికి మొగుడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు శ్రీకాంత్‌ న‌టించిన రాధా గోపాలం

సాయంత్రం 5 గంట‌లకు స‌మంత‌ నటించిన ఓ బేబీ

రాత్రి 8 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన న‌మో వెంక‌టేశ‌

రాత్రి 11 గంట‌ల‌కు ర‌వితేజ న‌టించిన షాక్‌

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు విదార్థ్‌,అమ‌లాపాల్‌ న‌టించిన ప్రేమ‌ఖైదీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు మోహ‌న్‌లాల్ న‌టించిన చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి

ఉద‌యం 9 గంట‌ల‌కు సందీప్ కిష‌న్‌ న‌టించిన మైఖెల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వ‌రుణ్‌తేజ్‌, సాయి ప‌ల్ల‌వి నటించిన ఫిదా

మధ్యాహ్నం 3 గంట‌లకు బెల్లంకొండ‌ నటించిన జ‌య జ‌నాకీ నాయ‌క‌

సాయంత్రం 6 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన నువ్వు నాక న‌చ్చావ్‌

రాత్రి 9 గంట‌ల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన అర్జున్ రెడ్డి

Updated Date - Apr 23 , 2024 | 10:58 PM