Movies In Tv: బుధ‌వారం (10.1.2024).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Jan 09 , 2024 | 08:50 PM

ఈ బుధ‌వారం (10.01.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 40 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: బుధ‌వారం (10.1.2024).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

ఈ బుధ‌వారం (10.01.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 40 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు రామ్‌, రాశి ఖ‌న్నా న‌టించిన శివం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఎన్టీఆర్‌, భూమిక‌ న‌టించిన న‌ర‌సింహుడు

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు మ‌నోజ్‌,స‌దా న‌టించిన దొంగ‌దొంగ‌ది

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు సింధు తులాని న‌టించిన బ‌తుక‌మ్మ‌

ఉద‌యం 10 గంట‌లకు గోపీచంద్‌,దీక్షాసేథ్‌ న‌టించిన వాంటెడ్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు నితిన్‌,ర‌కుల్‌ న‌టించిన చెక్

సాయంత్రం 4 గంట‌లకు ర‌వితేజ‌,ఇలియానా న‌టించిన అమ‌ర్ అక్బ‌ర్ అంటోని

రాత్రి 7 గంట‌ల‌కు నాగార్జున‌,ర‌మ్య‌కృష్ణ‌ నటించిన ఘ‌రానా బుల్లోడు

రాత్రి 10 గంట‌లకు విశాల్‌ న‌టించిన పిస్తా

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన బెండు అప్పారావు RMP

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆది సాయికుమార్ న‌టించిన క్రేజీఫెలో

ఉద‌యం 9 గంట‌ల‌కు వెంక‌టేశ్‌,త్రిష‌ నటించిన అడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నాగ శౌర్య‌, రీతూవ‌ర్మ‌ న‌టించిన వ‌రుడు కావ‌లెను

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నితిన్‌,మేఘా ఆకాశ్‌ న‌టించిన ఛ‌ల్ మోహ‌న‌రంగా

సాయంత్రం 6 గంట‌లకు విజ‌య్ దేవ‌ర‌కొండ‌,ర‌ష్మిక‌ న‌టించిన గీతాగోవిందం

రాత్రి 9 గంట‌ల‌కు రామ్‌, జెనీలియా న‌టించిన రెడీ


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు బాలకృష్ణ, విజయశాంతి, రాధ న‌టించిన ముద్దుల కృష్ణ‌య్య‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నాగార్జున , కృష్ణం రాజు న‌టించిన నేటి సిద్ధార్థ‌

రాత్రి 10 గంట‌ల‌కు అర్జున్‌, సౌంద‌ర్య‌ న‌టించిన శుభ‌వార్త‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన జ‌గ‌న్నాట‌క‌మ్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు ఎన్టీఆర్‌,స‌రోజా న‌టించిన ఉమా చండీ గౌరీ శంక‌రుల క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు మోహ‌న్‌బాబు,శోభ‌న‌ నటించిన అల్లుడుగారు

సాయంత్రం 4 గంట‌లకు చిరంజీవి,సుహాసిని న‌టించిన చంట‌బ్బాయి

రాత్రి 7 గంట‌ల‌కు వాణీశ్రీ,జ‌య‌ల‌లిత‌ న‌టించిన సుఖః దుఖాలు

రాత్రి 10 గంట‌ల‌కు వివేక్, నీరజ, నగేష్ న‌టించిన‌ ప్రేమ గీతం

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు మంచు ల‌క్ష్మి, అడ‌వి శేష్‌ న‌టించిన క్రాక్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు నివేథా, రెజీనా న‌టించిన శాఖిని డాకిని

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు నాని,అమ‌లాపాల్‌ న‌టించిన జెండాపై క‌పిరాజు

ఉద‌యం 8 గంట‌ల‌కు విజ‌య్ సేతుప‌తి న‌టించిన తిల‌క్‌

ఉద‌యం 11గంట‌లకు నాగార్జున‌,ర‌మ్య‌కృష్ణ‌ న‌టించిన చంద్ర‌లేఖ‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ర‌వితేజ నటించిన కాలా

సాయంత్రం 5 గంట‌లకు శ‌ర్వానంద్‌, సాయిప‌ల్ల‌వి నటించిన ప‌డిప‌డిలేచే మ‌న‌సు

రాత్రి 8 గంట‌లకు అడ‌విశేష్‌ న‌టించిన గూడాచారి

రాత్రి 11.00 గంట‌లకు విజ‌య్ సేతుప‌తి న‌టించిన తిల‌క్‌

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు స్వాతి దీక్షిత్, కమల్ కామరాజు న‌టించిన లేడిస్ అండ్ జెంటిల్‌మెన్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు త్రిగున్‌, శివాత్మిక‌ న‌టించిన అద్భుతం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ నటించిన అత్తారింటికిదారేది

మధ్యాహ్నం 3 గంట‌లకు బెల్లంకొండ శ్రీనివాస్‌, ర‌కుల్ నటించిన జ‌య‌జాన‌కీనాయ‌క‌

సాయంత్రం 6 గంట‌లకు సూర్య‌, అనుష్క‌ న‌టించిన సింగం3

రాత్రి 9 గంట‌ల‌కు దుల్హ‌ర్,రీతూ వ‌ర్మ‌ న‌టించిన క‌నులు క‌నులను దోచాయంటే

Updated Date - Jan 09 , 2024 | 09:01 PM