Movies In Tv: ఈ మంగళవారం April 16.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Apr 15 , 2024 | 09:40 PM

మంగ‌ళ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: ఈ మంగళవారం April 16.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

16.04.2024 మంగ‌ళ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI tv)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన అన్న‌మ‌య్య‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విష్ణు,రాజ్ త‌రుణ్‌ న‌టించిన ఈడో ర‌కం ఆడో రకం

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు న‌టించిన రాక్ష‌సుడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు వేణు న‌టించిన స‌దా మీ సేవ‌లో

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు విజ‌య‌శాంతి న‌టించిన శాంభ‌వి IPS

ఉద‌యం 7 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన అశ్వ‌మేథం

ఉద‌యం 10 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన మామ మంచు అల్లుడు కంచు

మ‌ధ్యాహ్నం 1 గంటకు వెంక‌టేశ్ న‌టించిన స‌ర‌దా బుల్లోడు

సాయంత్రం 4 గంట‌లకు ర‌మ్య‌కృష్ణ‌ న‌టించిన కంటే కూతురినే క‌ను

రాత్రి 7 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు నటించిన నిజం

రాత్రి 10 గంట‌లకు శశికుమార్ న‌టించిన నేను మృగ‌మై మార‌గా

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన కొదమ సింహం

ఉద‌యం 9.30గంట‌ల‌కు అర్జున్ న‌టించిన మా ఊరి మ‌రాజు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రాజ‌శేఖ‌ర్ న‌టించిన బొబ్బిలి వంశం

రాత్రి 10 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబున‌టించిన శుభాకాంక్ష‌లు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1.00 గంట‌లకు చంద్రమోహ‌న్ న‌టించిన ఓ భార్యకథ

ఉద‌యం 7 గంట‌ల‌కు చంద్రమోహ‌న్ న‌టించిన ప‌విత్ర‌

ఉద‌యం 10 గంట‌ల‌కు కృష్ణకుమారి, హ‌ర‌నాథ్‌ న‌టించిన పెద్ద‌క్క‌య్య‌

మ‌ధ్యాహ్నం 1గంటకు చ‌క్ర‌వ‌ర్తి నటించిన కోదండ రాముడు

సాయంత్రం 4 గంట‌లకు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన శుభ‌మ‌స్తు

రాత్రి 7 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన దేవీ పుత్రుడు


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు ఎన్టీఆర్‌ న‌టించిన స్టూడెంట్ నెం1

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు శ‌ర్వానంద్‌ న‌టించిన శ‌త‌మానం భ‌వ‌తి

తెల్ల‌వారుజాము 3 గంంట‌ల‌కు ప్ర‌కాశ్‌రాజ్‌ న‌టించిన అంతఃపురం

ఉద‌యం 7 గంట‌ల‌కు కార్తీ న‌టించిన శ‌కుని

ఉద‌యం 9 గంట‌ల‌కు ఉగాది ఉమ్మ‌డి కుటుటంబం ఈవెంట్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన జ‌యం మ‌న‌దేరా

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఉద‌య్ కిర‌ణ్‌ న‌టించిన నీకు నేను నాకు నువ్వు

సాయంత్రం 6 గంట‌లకు ర‌జ‌నీకాంత్‌ న‌టించిన రోబో 2

రాత్రి 9 గంట‌ల‌కు సాయి ధ‌ర‌మ్ తేజ్‌ న‌టించిన విన్న‌ర్

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు నాగ చైత‌న్య‌ న‌టించిన ఒక లైలా కోసం

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు విజ‌య్‌,మోహ‌న్ లాల్‌ న‌టించిన జిల్లా

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన బుజ్జిగాడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు సిద్ధార్థ్ న‌టించిన డీజే టిల్లు

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు జీవా న‌టించిన రౌద్రం

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన మ‌నీ మ‌నీ

ఉద‌యం 6.30 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన అంతం

ఉద‌యం 8 గంట‌ల‌కు క‌మ‌ల్ హ‌స‌న్‌ న‌టించిన భామ‌నే స‌త్య‌భామ‌నే

ఉద‌యం 11గంట‌లకు కార్తికేయ‌ న‌టించిన చావు క‌బురు చ‌ల్ల‌గా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు మ‌మ్ముట్టి న‌టించిన ద్రోణాచార్య‌

సాయంత్రం 5 గంట‌లకు గోపీచంద్‌ నటించిన చాణ‌క్య‌

రాత్రి 8 గంట‌లకు న‌య‌న‌తార న‌టించిన‌ అంజ‌లి CBI

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నితిన్‌ న‌టించిన అల్ల‌రి బుల్లోడు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు జీవా న‌టించిన మాస్క్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు విజ‌య్ రాఘ‌వేంద్ర‌ న‌టించిన సీతారాం బినాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు శివ కార్తికేయ‌న్‌ న‌టించిన శ‌క్తి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వ‌రుణ్ తేజ్‌ నటించిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్‌

మధ్యాహ్నం 3.30 గంట‌లకు విక్ర‌మ్‌ నటించిన సామి 2

సాయంత్రం 6 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన రాజా ది గ్రేట్‌

రాత్రి 9 గంట‌ల‌కు సూర్య‌ న‌టించిన వీడొక్క‌డే

Updated Date - Apr 15 , 2024 | 09:45 PM