Movies In Tv: ఈ మంగళవారం April 02.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Apr 01 , 2024 | 08:20 PM

మంగ‌ళ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: ఈ మంగళవారం April 02.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv

2.04.2024 మంగ‌ళ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు శివాజీ న‌టించిన శ్రీరామ‌చంద్రులు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన ఆంజ‌నేయులు

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు చిరంజీవి న‌టించిన మొగుడుకావాలి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 1.30 గంట‌కు ఆర్యన్ రాజేష్ న‌టించిన బురిడీ

ఉద‌యం 4.30 గంట‌ల‌కు రాజేంద్ర‌ప్ర‌సాద్‌ న‌టించిన ఇద్ద‌రు అత్త‌ల ముద్దుల అల్లుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రేమ‌న‌టించిన దేవీ నాగ‌మ్మ‌

ఉద‌యం 10 గంట‌లకు సుమ‌న్‌,ర‌మ్య‌కృష్ణ‌ న‌టించిన నీలాంబ‌రి

మ‌ధ్యాహ్నం 1 గంటకు బాల‌కృష్ణ న‌టించిన బంగారు బుల్లోడు

సాయంత్రం 4 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన జేమ్స్‌బాండ్

రాత్రి 7 గంట‌ల‌కు విజ‌య్‌ నటించిన మాస్ట‌ర్‌

రాత్రి 10 గంట‌లకు నాని న‌టించిన అంటే సుంద‌రానికి

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు నితిన్ న‌టించిన రంగ్ దే

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు ప్ర‌దీప్‌ న‌టించిన 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా

ఉద‌యం 9 గంట‌ల‌కు సిద్ధార్థ్‌ నటించిన బావ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వైష్ణ‌వ్ తేజ్‌ న‌టించిన రంగ‌రంగ వైభ‌వంగా

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వేణు న‌టించిన శ్రీకృష్ణ 2006

సాయంత్రం 6 గంట‌లకు వెంక‌టేశ్ న‌టించిన తుల‌సి

రాత్రి 9 గంట‌ల‌కు య‌శ్‌ న‌టించిన KGF 2


ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు శ్రీకాంత్ న‌టించిన అమ్మో ఒక‌టో తారీఖు

ఉద‌యం 9గంట‌ల‌కు బాల‌కృష్ణ న‌టించిన వంశానికొక్క‌డు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నాగార్జున‌ న‌టించిన బావ న‌చ్చాడు

రాత్రి 10.30 గంట‌ల‌కు సురేశ్‌, రోజా న‌టించిన ప్రేమ ప‌ల్ల‌కి

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు వినోద్ కుమార్ న‌టించిన శుభ‌ముహూర్తం

ఉద‌యం 7 గంట‌ల‌కు శివ‌కృష్ణ‌ న‌టించిన మ‌రో మ‌లుపు

ఉద‌యం 10 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన ప్రాణం ఖ‌రీదు

మ‌ధ్యాహ్నం 1గంటకు బాల‌కృష్ణ‌ నటించిన భార్గ‌వ‌రాముడు

సాయంత్రం 4 గంట‌లకు అజిత్ న‌టించిన ప్రేమ పుస్త‌కం

రాత్రి 7 గంట‌ల‌కు కాంతారావు న‌టించిన గురువును మించిన శిష్యుడు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 12.00 గంట‌ల‌కు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌ న‌టించిన ల‌వ్‌టుడే

ఉద‌యం 2.00 గంట‌ల‌కు వ‌రుణ్ తేజ్‌ న‌టించిన తొలిప్రేమ‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన శ్రీమ‌న్నారాయ‌ణ‌

ఉద‌యం 9.00 గంట‌ల‌కు వ‌రుణ్ సందేశ్ న‌టించిన హ్యాపీడేస్

సాయంత్రం 4.30 గంట‌ల‌కు రెజీనా, నివేథా న‌టించిన శాకిని డాకిని

రాత్రి 10.30 గంట‌ల‌కు వ‌రుణ్ సందేశ్ న‌టించిన హ్యాపీడేస్

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం 12.00 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన సింహా

ఉద‌యం 2.30 గంట‌ల‌కు భ‌ర‌త్ న‌టించిన బ‌ల్లెం

ఉద‌యం 6.30 గంట‌ల‌కు జీవా,శ్రేయ‌ న‌టించిన రౌద్రం

ఉద‌యం 8 గంట‌ల‌కు విజ‌య్‌, మోహ‌న్‌లాల్‌ న‌టించిన జిల్లా

ఉద‌యం 11గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు నాగ‌శౌర్య‌, నిహారిక‌ న‌టించిన ఒక మ‌న‌సు

సాయంత్రం 5 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ నటించిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌

రాత్రి 8 గంట‌లకు ఫృధ్వీరాజ్ సుకుమార‌న్ న‌టించిన కోల్డ్‌కేస్‌

రాత్రి 11.00 గంట‌లకు విజ‌య్‌, మోహ‌న్‌లాల్‌ న‌టించిన జిల్లా

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

ఉద‌యం 12.00 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన కృష్ణ‌బాబు

ఉద‌యం 3.00 గంట‌ల‌కు కార్తి న‌టించిన చెలియా

ఉద‌యం 7 గంట‌ల‌కు విజయ్ సేతుపతి న‌టించిన నా పేరు శేషు

ఉద‌యం 9 గంట‌ల‌కు మోహ‌న్‌లాల్‌ న‌టించిన బిగ్ బ్ర‌ద‌ర్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ధ‌నుష్‌ నటించిన ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు కార్తి నటించిన ప‌స‌ల‌పూడి వీర‌బాబు

సాయంత్రం 6.00 గంట‌లకు వ‌రుణ్, వెంక‌టేశ్‌ న‌టించిన F2

రాత్రి 9 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన జ‌ల్సా

Updated Date - Apr 01 , 2024 | 08:25 PM