Movies In Tv: గురువారం May2.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - May 01 , 2024 | 09:14 PM

గురువారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Movies In Tv: గురువారం May2.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

02.05.2024 గురువారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI tv)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన వీడే

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అల్లు అర్జున్‌ న‌టించిన గంగోత్రి

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన బాచి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు సునీల్ న‌టించిన అప్ప‌ల్రాజు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు శోభ‌న్‌బాబు న‌టించిన మ‌హాల‌క్ష్మి

ఉద‌యం 7 గంట‌ల‌కు సూర్య న‌టించిన ఆరు

ఉద‌యం 10 గంట‌లకు రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన శ్రీరామ‌చంద్రులు

మ‌ధ్యాహ్నం 1 గంటకు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన పెద‌బాబు

సాయంత్రం 4 గంట‌లకు క‌ళ్యాణ్ దేవ్‌ న‌టించిన విజేత‌

రాత్రి 7 గంట‌ల‌కు చిరంజీవి నటించిన అల్లుడా మ‌జాకా

రాత్రి 10 గంట‌లకు మ‌హేశ్‌బాబు న‌టించిన 1 నేనొక్క‌డినే

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు కృష్ణ న‌టించిన ఈనాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు కృష్ణంరాజు న‌టించిన త్రిశూలం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు చిరంజీవి న‌టించిన ర‌క్త సింధూరం

రాత్రి 10 గంట‌ల‌కు వినీత్‌ న‌టించిన రుక్మిణి

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1.00 గంట‌లకు జ‌య‌సుధ‌ న‌టించిన ఆడ‌పులి

ఉద‌యం 7 గంట‌ల‌కు మోహ‌న్‌బాబు న‌టించిన సీత‌మ్మ‌త‌ల్లి

ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌గ్గ‌య్య‌ న‌టించిన ధ‌ర్మ‌ప‌త్ని

మ‌ధ్యాహ్నం 1గంటకు వెంక‌టేశ్‌ నటించిన అగ్గి రాముడు

సాయంత్రం 4 గంట‌లకు శోభ‌న్‌బాబు న‌టించిన గ‌డుసు పిల్లోడు

రాత్రి 7 గంట‌ల‌కు అక్కినేని న‌టించిన ముర‌ళీ కృష్ణ‌


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు ఆర్య‌ న‌టించిన అంత‌పురం

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆది సాయికుమార్‌ న‌టించిన క్రేజీఫెలో

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌కాశ్ రాజ్‌ న‌టించిన ఆకాశ‌మంతా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శివాజీ న‌టించిన అదిరింద‌య్యా చంద్రం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సిద్ధార్థ్‌,శృతిహ‌స‌న్‌ న‌టించిన ఓ మై ఫ్రెండ్‌

సాయంత్రం 6 గంట‌లకు బెల్లంకొండ‌ న‌టించిన స్పీడున్నోడు

రాత్రి 9 గంట‌ల‌కు సుంద‌ర్‌ న‌టించిన చీక‌టి

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన నువ్వు నాకు న‌చ్చావ్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు నాగ చైత‌న్య‌ న‌టించిన ఒక లైలా కోసం

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు సాయుధ‌ర‌మ్ తేజ్ న‌టించిన సుభ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు రామ్‌ న‌టించిన స్కంద‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు నాని న‌టించిన ట‌క్ జ‌గ‌దీశ్‌

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు ఆర్య‌ న‌టించిన గ‌జేంద్రుడు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు శ్రీహ‌రి న‌టించిన హ‌నుమంతు

ఉద‌యం 6.30 గంట‌ల‌కు శ్రీకాంత్ అయ్య‌ర్‌ న‌టించిన మ‌ర్డ‌ర్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు విజ‌య్‌,మోహ‌న్‌లాల్ న‌టించిన జిల్లా

ఉద‌యం 11గంట‌లకు నాగార్జున‌ న‌టించిన షిర్డీ సాయి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు హ‌న్షిక‌ న‌టించిన అబ్ర‌క‌ద‌బ్ర‌

సాయంత్రం 5 గంట‌లకు ప్ర‌భాస్‌ నటించిన బుజ్జిగాడు

రాత్రి 8 గంట‌లకు సాయ‌ద‌ర‌మ్ తేజ్ న‌టించిన జ‌వాన్‌

రాత్రి 11 గంట‌ల‌కు విజ‌య్‌,మోహ‌న్‌లాల్‌ న‌టించిన జిల్లా

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నితిన్ న‌టించిన ధైర్యం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు కార్తి న‌టించిన చెలియా

ఉద‌యం 7 గంట‌ల‌కు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌ న‌టించిన గుంటూరు టాకీస్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు వ‌రుణ్ సందేశ్ న‌టించిన కొత్త బంగారు లోకం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రామ్ చ‌ర‌ణ్‌ న‌టించిన రంగ‌స్థ‌లం

మధ్యాహ్నం 3.30 గంట‌లకు విశాల్‌ నటించిన యాక్ష‌న్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు రామ్‌ నటించిన ది వారియ‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు గోపీచంద్‌ న‌టించిన చాణ‌క్య‌

Updated Date - May 01 , 2024 | 09:20 PM