Movies In Tv: గురువారం May16.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - May 15 , 2024 | 08:02 PM

16.05.2024 గురువారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: గురువారం May16.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నాగార్జున న‌టించిన డ‌మ‌రుకం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీకాంత్,ఉపేంద్ర‌ న‌టించిన క‌న్యాదానం

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు మంచు మ‌నోజ్‌ న‌టించిన దొంగ‌దొంగ‌ది

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు కృష్ణంరాజు న‌టించిన బెబ్బులి

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు బి.వి.రెడ్డి న‌టించిన జ‌గ‌ద్గురు సాయిబాబ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన సారొచ్చారు

ఉద‌యం 10 గంట‌ల‌కు రామ్ న‌టించిన శివం

మ‌ధ్యాహ్నం 1 గంటకు బాల‌కృష్ణ‌ న‌టించిన బొబ్బిలి సింహం

సాయంత్రం 4 గంట‌లకు నాగార్జున‌ న‌టించిన వైల్డ్ డాగ్‌

రాత్రి 7 గంట‌ల‌కు చిరంజీవి నటించిన ముగ్గురు మొన‌గాళ్లు

రాత్రి 10 గంట‌లకు ర‌వికృష్ణ‌ న‌టించిన 7/జీ బృందావ‌న్ కాల‌నీ

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు కార్తికేయ‌ న‌టించిన గుణ 369

ఉద‌యం 9 గంట‌ల‌కు ఆకాశ్‌ న‌టించిన ఆనందం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ప్ర‌భు న‌టించిన డార్లింగ్ డార్లింగ్‌

రాత్రి 10 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన మావిచిగురు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు రంగ‌నాథ్ న‌టించిన అప‌నింద‌లు ఆడ‌వాళ్ల‌కేనా

ఉద‌యం 7 గంట‌ల‌కు సుమ‌న్ న‌టించిన మాయ‌దారి మ‌రిది

ఉద‌యం 10 గంట‌ల‌కు మురళి మోహన్ న‌టించిన ఇదెక్క‌డి న్యాయం

మ‌ధ్యాహ్నం 1గంటకు బాల‌కృష్ణ‌ నటించిన ఆత్మ‌బ‌లం

సాయంత్రం 4 గంట‌లకు రోహిత్ న‌టించిన సిక్స్‌ టీన్స్‌

రాత్రి 7 గంట‌ల‌కు శోభన్ బాబు, శారద న‌టించిన సిసింద్రీ చిట్టిబాబు


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు న‌టించిన బ్ర‌హ్మోత్స‌వం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు అల్లు అర్జున్ న‌టించిన ఇద్ద‌ర‌మ్మాయిల‌తో

ఉద‌యం 9 గంట‌లకు ర‌జ‌నీకాంత్‌ న‌టించిన లింగ‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఆర్య‌, సుంద‌ర్ న‌టించిన అంతపురం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన భాయ్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన సుడిగాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు సుమంత్‌ న‌టించిన గోదావ‌రి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నాగ‌చైత‌న్య‌, సునీల్‌ న‌టించిన త‌డాఖా

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు చిరంజీవి న‌టించిన చూడాల‌ని ఉంది

సాయంత్రం 6 గంట‌లకు లారెన్స్ న‌టించిన కాంచ‌న 3

రాత్రి 9 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్‌ న‌టించిన రోబో 2

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వ‌రుణ్‌, సాయి ప‌ల్ల‌వి న‌టించిన ఫిదా

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు సునీల్‌ న‌టించిన మిస్ట‌ర్ పెళ్లి కొడుకు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన రాజ‌న్న‌

ఉద‌యం 9 గంట‌ల‌కు వ‌రుణ్ సందేశ్‌ న‌టించిన హ్యాపీడేస్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు సుధీర్‌ న‌టించిన సాఫ్ట్‌వేర్ సుధీర్‌

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు న‌టించిన అర్జున్

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన ఆహా

ఉద‌యం 7 గంట‌ల‌కు సుధీర్‌బాబు న‌టించిన ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు మోహ‌న్ లాల్‌ న‌టించిన బిగ్ బ్ర‌ద‌ర్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విక్ర‌మ్‌ న‌టించిన

మధ్యాహ్నం 3 గంట‌లకు రిష‌బ్ షెట్టి నటించిన కాంటార‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ నటించిన అత్తారింటికి దారేది

రాత్రి 9.30 గంట‌ల‌కు అడ‌వి శేష్‌ న‌టించిన గూడాచారి

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు ప్ర‌భుదేవ‌ న‌టించిన ఏబీసీడీ

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు శ్రీహ‌రి న‌టించిన హ‌నుమంతు

ఉద‌యం 6.30 గంట‌ల‌కు సంజ‌య్ రావు న‌టించిన ఓ పిట్టక‌థ‌

ఉద‌యం 8 గంట‌ల‌కు నాగ‌చైత‌న్య‌న‌టించిన ద‌డ‌

ఉద‌యం 11గంట‌లకు సూర్య‌ న‌టించిన య‌ముడు

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన క‌ల్కి

సాయంత్రం 5 గంట‌లకు నాని నటించిన కృష్ణార్జున యుద్దం

రాత్రి 8 గంట‌ల‌కు ఉద‌య‌నిధి స్టాలిన్‌ న‌టించిన సైకో

రాత్రి 11 గంట‌ల‌కు నాగ‌చైత‌న్య‌ న‌టించిన ద‌డ‌

Updated Date - May 15 , 2024 | 08:33 PM