Movies In Tv: జూన్ 6 గురువారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Jun 05 , 2024 | 01:12 PM

6 జూన్, గురువారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: జూన్ 6 గురువారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు న‌టించిన మురారి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రామ్‌ న‌టించిన నేను శైల‌జ‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌ ప్ర‌భు న‌టించిన ప్రాణం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజామున 1.30 గంట‌కు వినోద్‌కుమార్‌ న‌టించిన పీపుల్ వార్‌

తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు అక్కినేని న‌టించిన బంగారు కానుక‌

ఉద‌యం 7 గంట‌ల‌కు కృష్ణ‌,న‌వీన్‌ న‌టించిన అయోధ్య

ఉద‌యం 10 గంట‌ల‌కు గొల్ల‌పూడి న‌టించిన సంసారం ఒక చ‌ద‌రంగం

మ‌ధ్యాహ్నం 1 గంటకు వెంక‌టేశ్‌ న‌టించిన పెళ్లి చేసుకుందాం

సాయంత్రం 4 గంట‌లకు శ్రీకాంత్‌ న‌టించిన ఇంగ్లీష్ పెళ్లాం ఈస్ట్ గోదావ‌రి మొగుడు

రాత్రి 7 గంట‌ల‌కు జూ.ఎన్టీఆర్‌ నటించిన టెంప‌ర్‌

రాత్రి 10 గంట‌లకు ర‌జ‌నీకాంత్‌ న‌టించిన పెట్టా

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు స‌త్య‌దేవ్‌ న‌టించిన గాడ్సే

ఉద‌యం 9 గంట‌ల‌కు బ్ర‌హ్మానందం న‌టించిన పంచ‌తంత్రం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌కు రామారావు న‌టించిన ఛాలెంజ్ రాముడు

రాత్రి 10 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన చిన్న‌బ్బాయ్‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు సుమ‌న్ న‌టించిన అల్లుడు పోరు అమ్మాయి జోరు

ఉద‌యం 7 గంట‌ల‌కు వోభ‌న్ బాబు న‌టించిన నాయుడు బావ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు అక్కినేని న‌టించిన భ‌క్త జ‌య‌దేవ‌

మ‌ధ్యాహ్నం 1గంటకు జూ.ఎన్టీఆర్‌ న‌టించిన అల్ల‌రి రాముడు

సాయంత్రం 4 గంట‌లకు మ‌హేశ్‌బాబు న‌టించిన బాల చంద్రుడు

రాత్రి 7 గంట‌ల‌కు రామారావు న‌టించిన ప‌ల్లెటూరి చిన్నోడు


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు సాయి దుర్గా తేజ్ న‌టించిన సుప్రీమ్

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు మేము

ఉద‌యం 9 గంట‌ల‌కు పండగ చేస్కో

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బావ

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు జెర్సీ

సాయంత్రం 6 గంట‌ల‌కు అఆ

రాత్రి 9 గంట‌ల‌కు దేవదాస్

స్టార్‌మా టీవీ (Star Maa TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రామ్‌చ‌ర‌ణ్‌ న‌టించిన విన‌య విధేయ రామ‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు నాగ‌చైత‌న్య‌ న‌టించిన ఒక లైలా కోసం

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు సాయి ధ‌ర‌మ్ తేజ్‌ న‌టించిన సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు త‌రుణ్‌ న‌టించిన నువ్వే నువ్వే

సాయంత్రం 4 గంట‌ల‌కు తేజ స‌జ్జా న‌టించిన జాంబీ రెడ్డి

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నారా రోహిత్‌ న‌టించిన సోలో

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు రాజేంద్ర‌ప్ర‌సాద్‌ న‌టించిన అయ్యారే

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆర్య‌, హ‌న్షిక‌ న‌టించిన క్రేజీ

ఉద‌యం 9 గంట‌ల‌కు ధ‌నుష్‌ న‌టించిన ధ‌ర్మ‌యోగి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మ‌హేశ్‌బాబు న‌టించిన అత‌డు

మధ్యాహ్నం 3 గంట‌లకు ర‌వితేజ నటించిన రాజా ది గ్రేట్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు నటించిన భ‌ర‌త్ అనే నేను

రాత్రి 9 గంట‌ల‌కు రిష‌బ్ షెట్టి న‌టించిన కాంతారా

స్టార్‌మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు అక్కినేని న‌టించిన ఆద‌ర్శ‌వంతుడు

ఉద‌యం 6.30 గంట‌ల‌కు సంజ‌య్‌ న‌టించిన ఓ పిట్ట‌క‌థ‌

ఉద‌యం 8 గంట‌ల‌కు జీవా న‌టించిన రంగం

ఉద‌యం 11 గంట‌లకు సందీప్ కిష‌న్‌ న‌టించిన గ‌ల్లీ రౌడీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు రామారావు,ర‌జ‌నీకాంత్‌ న‌టించిన టైగ‌ర్‌

సాయంత్రం 5 గంట‌లకు జూ.ఎన్టీఆర్‌ నటించిన అదుర్స్‌

రాత్రి 8 గంట‌ల‌కు చియాన్ విక్ర‌మ్ న‌టించిన ఇంకొక్క‌డు

రాత్రి 11 గంట‌ల‌కు జీవా న‌టించిన రంగం

Updated Date - Jun 05 , 2024 | 10:59 PM