Movies In Tv: ఈ గురువారం April 18.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Apr 17 , 2024 | 08:17 PM

గురువారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: ఈ గురువారం April 18.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

18.04.2024 గురువారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI Tv)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు మ‌హేశ్ బాబు న‌టించిన ఒక్క‌డు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన బిల్లా

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు వెంక‌టేశ్ న‌టించిన చుక్క‌లాంటి అమ్మాయి చ‌క్క‌నైన అబ్బాయి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన సంఘ‌ర్ష‌ణ‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు కృష్ఱంరాజు న‌టించిన కోటికొక్క‌డు

ఉద‌యం 7 గంట‌ల‌కు శ‌ర్వానంద్ న‌టించిన ఒకేఒక జీవితం

ఉద‌యం 10 గంట‌లకు నాగార్జున‌ న‌టించిన ర‌గ‌డ‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు బాల‌కృష్ణ‌ న‌టించిన సీమ‌ సింహం

సాయంత్రం 4 గంట‌లకు క‌ళ్యాణ్ రామ్‌ న‌టించిన ఇజం

రాత్రి 7 గంట‌ల‌కు ర‌వితేజ‌ నటించిన కిక్ 2

రాత్రి 10 గంట‌లకు సుధీర్‌బాబు న‌టించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు వెంక‌టేశ్ న‌టించిన శ‌త్రువు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన పోకిరి రాజా

రాత్రి 10.30 గంట‌ల‌కు శ్రీకాంత్ న‌టించిన తాళి

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు శోభ‌న్ బాబు న‌టించిన సంపూర్ణ రామాయ‌ణం

ఉద‌యం 7 గంట‌ల‌కు స‌త్యనారాయణ న‌టించిన తాత‌య్య పెళ్లి మ‌న‌వ‌డి శోభ‌నం

ఉద‌యం 10 గంట‌ల‌కు శోభన్ బాబు, కృష్ణ న‌టించిన మా మంచి అక్క‌య్య‌

మ‌ధ్యాహ్నం 1గంటకు శర్వానంద్ నటించిన వీధి

సాయంత్రం 4 గంట‌లకు భానుచంద‌ర్‌,న‌రేశ్‌ న‌టించిన అల‌జ‌డి

రాత్రి 7 గంట‌ల‌కు రామారావు న‌టించిన భ‌లే త‌మ్ముడు


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌లకు బాల‌కృష్ణ న‌టించిన శ్రీ రామ‌రాజ్యం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు రామ్ న‌టించిన పండ‌గ చేస్కో

ఉద‌యం 9 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన క‌లిసుందాం రా

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు విక్ర‌మ్‌ న‌టించిన నాన్న‌

తెల్ల‌వారుజాము 3 గంంట‌ల‌కు కార్తీ న‌టించిన చిన‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన సిద్ధు ఫ్రం శ్రీకాకుళం

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌హేశ్ బాబు న‌టించిన రాజ‌కుమారుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సంతోష్ శోభ‌న్‌ న‌టించిన అన్నీ మంచి శ‌కున‌ములే

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన అహ నా పెళ్లంట‌

సాయంత్రం 6 గంట‌లకు నాగ‌శౌర్య న‌టించిన వ‌రుడు కావ‌లెను

రాత్రి 9 గంట‌ల‌కు రామ్‌ న‌టించిన హైప‌ర్‌

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ప్ర‌భాస్ న‌టించిన యోగి

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు విజ‌య్‌ న‌టించిన జిల్లా

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన రాజ‌న్న‌

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన మిర్చి

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్‌ న‌టించిన క‌బాలి

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు శ్రీహ‌రి న‌టించిన హ‌నుమంతు

ఉద‌యం 6.30 గంట‌ల‌కు చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన అన‌గ‌న‌గా ఒక‌రోజు

ఉద‌యం 8 గంట‌ల‌కు క‌ళ్యాణ్ రామ్ న‌టించిన అసాధ్యుడు

ఉద‌యం 11గంట‌లకు సూర్య‌ న‌టించిన య‌ముడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ఆది సాయుకుమార్ న‌టించిన తీస్‌మార్‌ఖాన్‌

సాయంత్రం 5 గంట‌లకు సుహాస్‌ నటించిన క‌ల‌ర్ ఫొటో

రాత్రి 8 గంట‌లకు అల్లు అర్జున్ న‌టించిన బ‌ద్రీనాథ్‌

రాత్రి 11 గంట‌ల‌కు క‌ళ్యాణ్ రామ్ న‌టించిన అసాధ్యుడు

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నితిన్ న‌టించిన దైర్యం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు కార్తి న‌టించిన‌ చెలియా

ఉద‌యం 7 గంట‌ల‌కు మోహ‌న్ లాల్‌ న‌టించిన లేడిస్ అండ్ జంటిల్మెన్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన య‌ముడికి మొగుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ర‌వితేజ నటించిన ఖిలాడీ

మధ్యాహ్నం 3.30 గంట‌లకు ర‌వితేజ‌ నటించిన ట‌చ్ చేసి చూడు

సాయంత్రం 6 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ న‌టించిన బీమ్లా నాయ‌క్

రాత్రి 9 గంట‌ల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన అర్జున్ రెడ్డి

Updated Date - Apr 17 , 2024 | 08:17 PM