Movies In Tv: ఈ గురువారం (04.04.2024).. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Apr 03 , 2024 | 07:32 PM

గురువారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60 కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: ఈ గురువారం (04.04.2024).. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
ott movies

04.04.2024 గురువారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60 కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు మోహన్ బాబు న‌టించిన రాయలసీమ రామన్న చౌదరి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బాల‌కృష్ణ న‌టించిన పెద్దన్నయ్య

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు జగపతిబాబు న‌టించిన ప్రియరాగాలు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 1.30 గంట‌కు ఎన్టీ ఆర్,అక్కినేని న‌టించిన మాయాబజార్

ఉద‌యం 4.30 గంట‌లకు కృష్ణ న‌టించిన అగ్ని పర్వతం

ఉద‌యం 7 గంట‌ల‌కు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం న‌టించిన గురు పౌర్ఱమి

ఉద‌యం 10 గంట‌లకు అల్లరి నరేశ్ నటించిన సీమశాస్త్రి

మ‌ధ్యాహ్నం 1 గంటకు గౌతమ్ న‌టించిన పల్లకిలో పెళ్లికూతురు

సాయంత్రం 4 గంట‌లకు రాజ్ తరుణ్ న‌టించిన రాజుగాడు

రాత్రి 7 గంట‌ల‌కు జూ. ఎన్టీ అర్ నటించిన బృందావనం

రాత్రి 10 గంట‌లకు కళ్యాణ్ రామ్ న‌టించిన అభిమన్యు

జీ తెలుగు (Zee)

తెల్లవారుజాము 12.30 గంటలకు నాగచైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం

తెల్లవారుజాము 3 గంటలకు రామ్ చరణ్ నటించిన చిరుత

తెల్లవారుజాము 5 గంటలకు అల్లరి నరేశ్ నటించిన బెండు అప్పారావు

ఉద‌యం 9.30 గంట‌లకు ప్రభాస్ న‌టించిన రాధే శ్యాం

జీ సినిమాలు (Zee)

తెల్లవారుజాము 12.30 గంటలకు నాగార్జున నటించిన సంతోషం

తెల్లవారుజాము 3 గంటలకు తరుణ్ నటించిన సోగ్గాడు

ఉద‌యం 7 గంట‌ల‌కు రామ్,రకుల్ న‌టించిన పండగ చేస్కో

ఉద‌యం 9 గంట‌ల‌కు రజనీకాంత్ నటించిన రోబో 2

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు తరుణ్ న‌టించిన నువ్వు లేక నేను లేను

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వెంకటేశ్ న‌టించిన జయం మనదేరా

సాయంత్రం 6 గంట‌లకు గోపీచంద్ న‌టించిన లౌక్యం

రాత్రి 9 గంట‌ల‌కు శ్రీకాంత్, లక్ష్మీరాయ్ న‌టించిన శివగంగ


ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రాజా, భూమిక న‌టించిన మాయా బజార్

ఉద‌యం 9గంట‌ల‌కు నాగార్జున న‌టించిన బావ నచ్చాడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఆది సాయికుమార్ న‌టించిన చుట్టాలబ్బాయ్

రాత్రి 10.30 గంట‌ల‌కు శ్రీకాంత్ న‌టించిన దీవించండి

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు కృష్ణ‌ న‌టించిన బంగారు కాపురం

ఉద‌యం 7 గంట‌ల‌కు చంద్రమోహన్ న‌టించిన మూడిళ్ల ముచ్చట

ఉద‌యం 10 గంట‌ల‌కు కాంతారావు న‌టించిన అందం కోసం పందెం

మ‌ధ్యాహ్నం 1గంటకు కృష్ణంరాజు నటించిన బంధీ

సాయంత్రం 4 గంట‌లకు రాజేంద్ర ప్రసాద్ న‌టించిన మహా జనానికి మరదలు పిల్ల

రాత్రి 7 గంట‌ల‌కు బాలకృష్ణ న‌టించిన సమరసింహారెడ్డి

మా టీవీ (Maa TV)

తెల్లవారుజాము 12.00 గంట‌ల‌కు వ‌రుణ్ తేజ్,సాయి పల్లవి న‌టించిన ఫిదా

తెల్లవారుజాము 2.00 గంట‌ల‌కు రజనీ కాంత్ న‌టించిన చంద్రముఖి

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు మంచు ఫ్యామిలీ న‌టించిన పాండవులు పాండవులు తుమ్మెద

ఉద‌యం 9.00 గంట‌ల‌కు రవితేజ న‌టించిన రాజా ది గ్రేట్

రాత్రి 10.30 గంట‌ల‌కు రవితేజ న‌టించిన రాజా ది గ్రేట్

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు శివ రాజ్ కుమార్ న‌టించిన భజరంగీ

తెల్లవారుజాము 2.30 గంట‌ల‌కు అక్కినేని న‌టించిన అనార్కలి

ఉద‌యం 6.30 గంట‌ల‌కు శ్రీకాంత్ అయ్యంగార్ న‌టించిన మర్డర్

ఉద‌యం 8 గంట‌ల‌కు అశ్విన్,హెబా న‌టించిన నాన్న, నేను బాయ్ ఫ్రెండ్స్

ఉద‌యం 11 గంట‌లకు మహేశ్ బాబు న‌టించిన అతడు

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు అడవి శేష్ న‌టించిన లేడిస్ అండ్ జెంటిల్ మెన్

సాయంత్రం 5 గంట‌లకు సునీల్ నటించిన మర్యాద రామన్న

రాత్రి 8 గంట‌లకు విజయ్ దేవరకొండ న‌టించిన అర్జున్ రెడ్డి

రాత్రి 11.00 గంట‌లకు అశ్విన్,హెబా న‌టించిన నాన్న, నేను బాయ్ ఫ్రెండ్స్

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

ఉద‌యం 12.00 గంట‌ల‌కు నారాయణ మూర్తి న‌టించిన అన్నదాత సుఖీభవ

ఉద‌యం 3.00 గంట‌ల‌కు మాదవన్ న‌టించిన అమృత

ఉద‌యం 7 గంట‌ల‌కు అరవింద్ స్వామి న‌టించిన రోజా

ఉద‌యం 9 గంట‌ల‌కు నాగార్జున న‌టించిన షిరిడీ సాయి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రవితేజ నటించిన కృష్ణ

మధ్యాహ్నం 3 గంట‌లకు కమల్ హసన్ నటించిన విక్రమ్

సాయంత్రం 6.00 గంట‌లకు ప్రభాస్ న‌టించిన బాహుబలి2

రాత్రి 9 గంట‌ల‌కు గోపీచంద్ న‌టించిన చాణక్య

Updated Date - Apr 03 , 2024 | 07:39 PM