Movies In Tv: ఈ గురువారం (28.03.2024).. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Mar 27 , 2024 | 08:12 PM

28.03.2024 గురువారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 55కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: ఈ గురువారం (28.03.2024).. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv

28.03.2024 గురువారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 55కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన పౌర్ణ‌మి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విశాల్‌ న‌టించిన భ‌ర‌ణి

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు రాజేంద్ర‌ప్ర‌సాద్ న‌టించిన క‌న్న‌య్య కిట్ట‌య్య‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు నారా రోహిత్‌ న‌టించిన క‌థ‌లో రాజ‌కుమారి

ఉద‌యం 7 గంట‌ల‌కు నాగార్జున న‌టించిన అటో డ్రైవ‌ర్

ఉద‌యం 7 గంట‌ల‌కు వేణు న‌టించిన రామాచారి

ఉద‌యం 10 గంట‌లకు ఎన్టీఆర్‌ న‌టించిన ర‌భ‌స‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు చిరంజీవి న‌టించిన జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి

సాయంత్రం 4 గంట‌లకు నితిన్‌ న‌టించిన ఇష్క్

రాత్రి 7 గంట‌ల‌కు ఉద‌య్ కిర‌ణ్‌ నటించిన అవున‌న్నా కాద‌న్నా

రాత్రి 10 గంట‌లకు అల్లు శిరిష్‌ న‌టించిన ఒక్క క్ష‌ణం

జీ తెలుగు (Zee)

తెల్ల‌వారుజాము 12.30 రామ్ చ‌ర‌ణ్ న‌టించిన చిరుత‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు శ్రీకాంత్‌ న‌టించిన పెళ్లి సంద‌డి

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు వెంక‌టేశ్ న‌టించిన జ‌యం మ‌న‌దేరా

ఉద‌యం 9.30 గంట‌లకు వెంక‌టేశ్ న‌టించిన ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలు వేరులే

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్ న‌టించిన శివాజీ

తెల్ల‌వారుజాము 3 గంట‌లకు రామ్‌ న‌టించిన జై చిరంజీవ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు జీవ‌, జై, శ్రీరామ్‌ న‌టించిన కాఫీ విత్ కాద‌ల్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు నాగ‌శౌర్య నటించిన వ‌రుడు కావ‌లెను

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నాగార్జున‌ న‌టించిన సంతోషం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రామ్‌, జెనీలియా న‌టించిన రెడీ

సాయంత్రం 6 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్ న‌టించిన బెండు అప్పారావు

రాత్రి 9 గంట‌ల‌కు శ్రీకాంత్ న‌టించిన పెళ్లి సంద‌డి


ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ నటించిన మువ్వా గోపాలుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు మాధ‌వ‌న్‌, రిమాసేన్‌ న‌టించిన చెలి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు శ్రీకాంత్‌ న‌టించిన దీవించండి

రాత్రి 10.30 గంట‌ల‌కు వినీత్‌న‌టించిన పాడుతా తీయ‌గా

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు అర్జున్ న‌టించిన మ‌న్నెంలో మొన‌గాడు

ఉద‌యం 7 గంట‌ల‌కు అలీ న‌టించిన హై క్లాస్ అత్త లో క్లాస్ అల్లుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు చిత్తూరు నాగ‌య్య‌ న‌టించిన సుమంగ‌ళి

మ‌ధ్యాహ్నం 1గంటకు శోభ‌న్‌బాబు నటించిన పిచ్చి మారాజు

సాయంత్రం 4 గంట‌లకు భానుచందర్, సురేష్ న‌టించిన అఖ‌రి క్ష‌ణం

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్‌ న‌టించిన దేశ ద్రోహులు

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు విష్ణు విశాల్ న‌టించిన మ‌ట్టీ కుస్తీ

తెల్ల‌వారుజాము 2.00 గంట‌ల‌కు విజ‌య్‌, మోహ‌న్ లాల్‌ న‌టించిన జిల్లా

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన రాజ‌న్న‌

ఉద‌యం 9.00 గంట‌ల‌కు నాని, సాయి ప‌ల్ల‌వి న‌టించిన MCA

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు విక్ర‌మ్‌ న‌టించిన మ‌జా

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు విజ‌య్‌ న‌టించిన సింహ‌మంటి చిన్నోడు

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్ న‌టించిన విక్ర‌మ‌సింహ‌

ఉద‌యం 8 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన అత్తిలి స‌త్తిబాబు

ఉద‌యం 11గంట‌లకు అల్లు అర్జున్‌ న‌టించిన బ‌ద్రీనాథ్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన గోకులంలో సీత‌

సాయంత్రం 5 గంట‌లకు సూర్య‌ నటించిన మాస్‌

రాత్రి 8 గంట‌లకు విశాల్ న‌టించిన ఆయోగ్య‌

రాత్రి 11.00 గంట‌లకు జూ. ఎన్టీఆర్‌ న‌టించిన అశోక్‌

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు అజిత్‌ న‌టించిన ఎంత‌వాడు గానీ

తెల్ల‌వారుజాము 3.00 గంట‌ల‌కు శివాజీ, రాజేంద్ర‌ప్ర‌సాద్‌ న‌టించిన అయ్యారే

ఉద‌యం 7 గంట‌ల‌కు సుధీర్ బాబు న‌టించిన సాఫ్ట్‌వేర్ సుధీర్

ఉద‌యం 9 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన మాస్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ర‌వితేజ‌ నటించిన ట‌చ్ చేసి చూడు

మధ్యాహ్నం 3 గంట‌లకు వైష్ణవ్‌తేజ్‌ నటించిన ఉప్పెన‌

సాయంత్రం 6.00 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన భీమ్లా నాయ‌క్‌

రాత్రి 9 గంట‌ల‌కు సూర్య‌ న‌టించిన సింగం

Updated Date - Mar 27 , 2024 | 08:19 PM