Movies In Tv: 18.1. 2024 గురువారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Jan 17 , 2024 | 09:03 PM

ఈ గురువారం (18.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. రేపు దివంగ‌త‌ ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఈ టీవీ సినిమాలో 7 ఆయ‌న న‌టించిన సినిమాలే ప్ర‌సారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: 18.1. 2024 గురువారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

ఈ గురువారం (18.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. రేపు దివంగ‌త‌ ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఈ టీవీ సినిమాలో 7 ఆయ‌న న‌టించిన సినిమాలే ప్ర‌సారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు,భూమిక‌ న‌టించిన ఒక్క‌డు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విశాల్‌ న‌టించిన లాఠీ

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు శ్రీకాంత్‌ న‌టించిన తాజ్ మ‌హ‌ల్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీహ‌రి న‌టించిన కేఢీ నెంబ‌ర్ వ‌న్‌

ఉద‌యం 10 గంట‌లకు ర‌వితేజ న‌టించిన దేనికైనా చిరంజీవులు

మ‌ధ్యాహ్నం 1 గంటకు హ‌రికృష్ణ‌ న‌టించిన హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్‌

సాయంత్రం 4 గంట‌లకు శ‌ర్వానంద్‌ న‌టించిన రాధ‌

రాత్రి 7 గంట‌ల‌కు బెల్లంకొండ శ్రీనివాస్‌ నటించిన అల్లుడు శీను

రాత్రి 10 గంట‌లకు రామ్‌చ‌ర‌ణ్‌ న‌టించిన తుఫాన్‌

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు త‌రుణ్‌,ఆర్తి న‌టించిన నువ్వు లేక నేను లేను

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు సుమంత్ శైలేంద్ర, ఈషారెబ్బ‌ న‌టించిన బ్రాండ్‌బాబు

ఉద‌యం 9 గంట‌ల‌కు నాగ చైత‌న్య‌ నటించిన రారండోయ్ వేడుక చూద్దాం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అనుకున్న‌వ‌న్నీ జ‌రుగుతాయా (ఈవెంట్‌)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాలి

సాయంత్రం 6 గంట‌లకు లారెన్స్, రితికా సింగ్ న‌టించిన శివ‌లింగ‌

రాత్రి 9 గంట‌ల‌కు పా. విజయ్, సముద్రఖని న‌టించిన స్ట్రాబెర్రీ


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు శ్రీకాంత్‌,చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన ఎగిరే పావుర‌మా

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు క‌ల్యాణ్ రామ్‌ న‌టించిన తొలి చూపులోనే

రాత్రి 10 గంట‌ల‌కు దీప‌క్‌, అంకిత‌ న‌టించిన ప్రేమ‌లో పావ‌ని క‌ల్యాణ్‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఎన్టీఆర్‌ న‌టించిన మ‌న‌షులంతా ఒక్క‌టే

ఉద‌యం 10 గంట‌ల‌కు ఎన్టీఆర్‌ న‌టించిన అప్పు చేసి ప‌ప్పు కూడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు ఎన్టీఆర్‌ నటించిన స‌ర్దార్ పాపారాయుడు

సాయంత్రం 4 గంట‌లకు ఎన్టీఆర్‌ న‌టించిన య‌మ‌గోల‌

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్‌ న‌టించిన ల‌క్షాధికారి

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు రామ్‌చ‌ర‌ణ్‌,కియారా న‌టించిన విన‌య విధేయ రామ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు సిద్ధార్థ్‌ న‌టించిన వ‌ద‌ల‌డు

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు రాజేంద్ర ప్ర‌సాద్‌,శివాజీ న‌టించిన అయ్యారే

ఉద‌యం 8 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన రాఘ‌వేంద్ర‌

ఉద‌యం 11గంట‌లకు మ‌హేశ్‌బాబు,త్రిష‌ న‌టించిన అత‌డు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు మోహ‌న్‌లాల్‌ నటించిన బిగ్ బ్ర‌ద‌ర్‌

సాయంత్రం 5 గంట‌లకు విశాల్‌ నటించిన డిటెక్టివ్‌

రాత్రి 8 గంట‌లకు నాగ చైత‌న్య‌, మాధ‌వ‌న్‌ న‌టించిన స‌వ్య‌సాచి

రాత్రి 11.00 గంట‌లకు ప్ర‌భాస్‌ న‌టించిన రాఘ‌వేంద్ర‌

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజ్ త‌రుణ్‌,అవికా ఘోర్‌ న‌టించిన ఉయ్యాల జంపాల‌

ఉద‌యం 9 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన షిర్డీ సాయి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మ‌హేశ్‌బాబు,స‌మంత‌ నటించిన దూకుడు

మధ్యాహ్నం 3 గంట‌లకు అల్లు అర్జున్‌ నటించిన రీపీట్‌

సాయంత్రం 6 గంట‌లకు అజిత్‌,న‌య‌న‌తార‌ న‌టించిన విశ్వాసం

రాత్రి 9 గంట‌ల‌కు సందీప్ కిష‌న్‌ న‌టించిన గ‌ల్లీ రౌడీ

Updated Date - Jan 17 , 2024 | 09:08 PM