OTT: ఈ వారం ఓటీటీల్లో.. సంద‌డి, దండ‌యాత్ర చేయ‌బోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లివే

ABN , Publish Date - Apr 02 , 2024 | 07:38 PM

ఈ వారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సీరిస్‌ల సంద‌డి బాగానే ఉండ‌నున్నాయి. ఈ వీక్ మొత్తంగా 100కు పైగానే డిటిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తున్నాయి.

OTT: ఈ వారం ఓటీటీల్లో.. సంద‌డి, దండ‌యాత్ర చేయ‌బోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లివే
ott movies

OTT

ఈ వారం ఓటీటీ(OTT) ల్లో సినిమాలు, వెబ్ సీరిస్‌ల సంద‌డి బాగానే ఉండ‌నున్నాయి. ఈ వీక్ మొత్తంగా 100కు పైగానే డిటిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తున్నాయి. ముఖ్యంగా స‌మ్మ‌ర్ సీజ‌న్ వ‌చ్చేయ‌డం, క‌ళాశాల‌ల‌కు, పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు వ‌చ్చేయ‌డంతో ప్ర‌ముఖ ఓటీటీ (OTT) సంస్థ‌ల‌న్నీ త‌మ త‌మ‌ ఫ్లాట్ ఫాంల‌లో కంటెంట్‌ను రెండింత‌లు చేశాయి.

ఈ వారం ఓటీటీ(OTT) ల్లో వ‌చ్చే సినిమాలు, వెబ్ సీరిస్‌ల‌లో మ్యాగ్జిమం హాలీవుడ్ ఉంటుండ‌గా స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు మూడు, నాలుగు చిత్రాల‌కే ప‌రిమితం కానున్నాయి. అయిన్న‌ప్ప‌టికీ ఈ వారం రాబోతున్న వాటిల్లో సాలిడ్ మ్యాట‌ర్ ఉన్న చిత్రాలే విడుద‌ల కానున్నాయి. ఇప్ప‌టికే ఓ ఆర డ‌జ‌న్‌కు పైగా డ‌బ్బింగ్ సినిమాలు,సిరీస్‌లు ఆయా ఓటీటీ(OTT) ల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో విడుద‌లై రూ.250 కోట్ల‌కు పైగా వ‌సూల్లూ రాబ‌ట్టిన రికార్డులు సృష్టించిన ప్రేమ‌లు, గోపీచంద్ న‌టించిన భీమా, అన‌న్య నాగ‌ళ్ల న‌టించిన తంత్ర, శ్రీనివాస్ అవ‌స‌రాల కిస్మ‌త్‌, వంటి సినిమాలు ఓటీటీ(OTT) ల్లో సంద‌డి చేయనున్నాయి.

Netflix

To Gather (webseries) Now Streaming

HalloweenEnds (2022) Eng, Hi Now Streaming

Pearl English, Hindi Now Streaming

Vengeance English, Hindi Now Streaming

Marcel The Shell With Shoes English, Hindi Now Streaming

Knights Of The Zodiac Now Streaming

The Ghazi Attack Hindi Now Streaming

Victoria And Abdul Now Streaming

Sniper Assassins End Now Streaming

Emily The Criminal Now Streaming

en_us_ptgs1_main_da_ka_-_static_vertical_27x40_rgb_pre_1.jpg

Redeeming Love Now Streaming

After The Wedding English, Hindi Now Streaming

Ticket To Paradise Now Streaming

She Said English, Hindi Now Streaming

Mrs Harris Goes To Paris English, Hindi Now Streaming

Files of the Unexplained (webseries) April 3

Ripley (webseries) April 4

Parasite: The Grey (Korean Series) April 5

Scoop (Hollywood) April 5


Disney Plus HS

Lambasingi Telugu

BHIMAA APRIL 5

Hanu Man APRIL 5 Tamil, Malayalam and Kannada

Premalu April 12

Blood Free Korean drama April 10

Chief Detective1958 Korean Serie April 19

See You In Another Life Spanish Crime Thriller Series April 17

PrimeVideo

Juni Kannada Now Streaming

Kismat Telugu Film Now Streaming

A Gentleman In Moscow S1 E1 Now Streaming

Mathimaran (Telugu) Now Streaming

Muzzle Telugu, English, Hindi, Tamil Now Streaming

8190d658f63289a4bc23cc054cff29cfc1b637c9eb10dc3225635158e7ea67f1.jpg

Money (2019) Korean film Hindi, Tamil and Telugu Now Streaming

Along With The Gods The Two Worlds Korean,Hindi Now Streaming

Kung Fu Masters Su Red Lotus Worm Telugu, Mandarin, Hindi, Tamil Now Streaming

Musica (Hollywood) April 4

Ye Mary Family (Webseries) April 4

How To Date Billy Walsh (Hollywood) April 5

Yatra 2 (Telugu) April 12 or April 19

Sun NXT

Lal Salaam APRIL 15

Ayalaan (Telugu) - April 12 Or 19

Etv Win

Sharma And Ambani Telugu film April 11

Aha

Tantra

tantra.jpg

Kajal Karthika Telugu film April 9

ZEE 5

La Vaste Hindi Film April 5

Farre (Hindi) April 5

JioCinema

The Sympathizer Original Series April 15

Sony LIV

Family Aaj Kal S1 Telu, Hin, Tam, Kan, Mal, Ben,Mar Now streaming

Updated Date - Apr 02 , 2024 | 07:39 PM