OTT: ఈ వారం.. ఓటీటీలో సంద‌డి చేసే సినిమాలు, వెబ్ సిరీస్‌లివే

ABN , Publish Date - Mar 20 , 2024 | 04:32 PM

ఈ వారం ఓటీటీలో సినిమాల సంద‌డి అంతంత మాత్రంగానే ఉండ‌నుంది. ఈ సారి ఎక్కువ‌గా హాలీవుడ్ సినిమాలు , సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వ‌స్తుండ‌గా ఒక‌టి, రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు మాత్ర‌మే విడుద‌ల కానున్నాయి.

OTT: ఈ వారం.. ఓటీటీలో సంద‌డి చేసే సినిమాలు, వెబ్ సిరీస్‌లివే
ott movies

ఈ వారం ఓటీటీలో సినిమాల సంద‌డి అంతంత మాత్రంగానే ఉండ‌నుంది. ఈ సారి ఎక్కువ‌గా హాలీవుడ్ సినిమాలు , సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వ‌స్తుండ‌గా తుల‌సీవ‌నం, సుంద‌రం మాస్ట‌ర్, భూత‌ద్దం భాస్క‌ర నారాయ‌ణ‌ వంటి స్ట్రెయిట్ తెలుగు సినిమాలు మాత్ర‌మే విడుద‌ల కానున్నాయి.

వీటితో పాటు అబ్ర‌హం ఓజ్ల‌ర్‌, లాల్ స‌లామ్‌, ఓపెన్ హైమ‌ర్ వంటి వాటితో పాటు మ‌రికొన్ని డ‌బ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తున్నాయి. అవేంటే ఏ ఫ్లాట్ ఫాంల‌లో వ‌స్తున్నాయో తెలుసుకుని మీ ఖాళీ స‌మ‌యంలో చూసి ఎంజాయ్ చేయండి.

Netflix

Physical 100 Korean reality Season 2 Now Streaming

100.jpeg

Blessed You Indonesian Film Now Streaming

Homicide New York Season 01 Now Streaming

Young Royals Forever Swe, Eng, Hi Now Streaming

Forever Queens Mexican reality S2 (Spanish) Now Streaming

Fighter (Hindi) March 21

3 Body Problem (Series) March 21

Shirley (English)) March 22

Lal Salaam.jpg

Lal Salam (Tamil, Telugu) March 22

Buying Beverly Hills Season 2 March 22

The Casagrenades (English) March 22


Prime Video IN

ARRIVAL Streaming Now

Freuds Last Session Now Available (For Rent)

Shehar Lakhot Season 01 Now Streaming In Hi, Tel, Tam, Kan & Mal

The Adventures Of Bernie S1 Now Streaming

Ondu Sarala Prema Kathe Kannada Now Streaming

Play ground (Hindi) Now Streaming

Marakkuma Nenjam (Tamil) Now Streaming

sara.jpg

A watan mere watan (Hindi) March 21

Road House (హాలీవుడ్‌) March 21

Inspector Rishi March 29

Operation Valentine Soon

Disney+ Hotstar

Abraham Ozler Now Streaming

XMen 97 Season 1 Now Streaming

Evermoor Season 1 Now Streaming

Sandland (Japanees Series ) Now Streaming

Lutera (Hindi) March 22

Anatomy of a Fall E March 22

Davey and John's Locker (E Series) March 22

Photographer S1 ( E Series) March 24

Lover Tel, Hin, Mal, Kan March 27

truelover.jpg

Aha

Bhoothaddam Bhaskar Narayana Telugu March 22

ETV Win (ఈటీవీ విన్‌)

Sundaram Mastar‌ (Telugu) March 22

Thulasivnam March 22

జియో సినిమా

Open Hymer (English) March 21

Bms Stream (Rent)

images.jpeg

Freuds Last Session Now Streaming

Hatching Tam, Tel, Hin MAR 22

Updated Date - Mar 20 , 2024 | 04:55 PM