OTT: ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలివే

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:19 AM

కొత్త సంవత్సరంలో మరోవారం వచ్చేసింది. పైగా సంక్రాంతి సీజన్. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫెస్టివల్‌ సెలబ్రేషన్స్  కోసం సన్నద్దమవుతున్నారు. పండుగ సందడిని రెట్టింపు చేయడానికి పలు చిత్రాలు సిద్ధమైపోయారు.

OTT: ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలివే

కొత్త సంవత్సరంలో మరోవారం వచ్చేసింది. పైగా సంక్రాంతి సీజన్. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫెస్టివల్‌ సెలబ్రేషన్స్  కోసం సన్నద్దమవుతున్నారు. పండుగ సందడిని రెట్టింపు చేయడానికి పలు చిత్రాలు సిద్ధమైపోయారు. ఈ వారం థియేటర్‌లో ‘గుంటూరు కారం’(guntur kaaram), ‘హనుమాన్‌(Hanuman)’, ‘సైంధవ్‌’9Saindhav), ‘నా సామిరంగ’ (Naa saaami ranga) చిత్రాలు సందడి చేయనున్నాయి. ఆయా చిత్రాల కోసం హీరోల ఫ్యాన్స్ ఆతురతగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఓటీటీ బ్యాగ్‌లో కూడా చాలా చిత్రాలు ఉన్నాయి. ఈ వారం ఓటీటీలో ఏకంగా 29 సినిమాలు , వెబ్‌ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. అవేంటో చూద్దాం...

extra.jpg


నెట్‌ఫ్లిక్స్(netflix)

జనవరి 08: ఐర్ మతా దీ ఉజుంగ్ సజదా 
జనవరి 09: డైరీస్ సీజన్ 2 పార్ట్ 2 (ఇటాలియన్ సిరీస్) 
జనవరి 09: పీట్ డేవిడ్‌సన్: టర్బో ఫంజరెల్లి (ఇంగ్లీష్ మూవీ) 

జనవరి 10: (OTT)

క్ పాయింట్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) 

కింగ్‌డమ్ 3: ద ఫ్లేమ్ ఆఫ్ ఫేట్ (జపనీస్ సినిమా) 

ద ట్రస్ట్: ఏ గేమ్ ఆఫ్ గ్రీడ్ (ఇంగ్లీష్ సిరీస్)  

జనవరి 11:
బాయ్ స్వాలోస్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్)

ఛాంపియన్ (ఇంగ్లీష్ సిరీస్) 

డిటెక్టివ్ ఫోస్ట్ (పోలిష్ సిరీస్) 
కిల్లర్ సూప్ (హిందీ సిరీస్) 
మంత్ర సురుగణ (ఇండోనేసియన్ చిత్రం)
సోనిక్ ప్రైమ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) 

జనవరి 12
ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ (తెలుగు మూవీ) 
అడిరే (ఇంగ్లీష్ సినిమా) 
లిఫ్ట్ (ఇంగ్లీష్ మూవీ)
లవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ (స్వీడిష్ సిరీస్)

జనవరి 13
డంబ్ మనీ (ఇంగ్లీష్ సినిమా) 

అమెజాన్ ప్రైమ్

Mission.jpg

జనవరి 11: 

90 హరి మెంకారి సువామి 
మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) 

జనవరి 12
రోల్ ప్లే (ఇంగ్లీష్ సినిమా) 

జీ5

జనవరి 12:

అజయ్ గాడు (తెలుగు సినిమా) -

హాట్‌స్టార్

జనవరి 11: ఎకో (ఇంగ్లీష్ సిరీస్) 

జనవరి 12: ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) 

జియో సినిమా 

జనవరి 10: లా బ్రియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) -

ఆపిల్ ప్లస్ టీవీ క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్)  

బుక్ మై షో

జనవరి 12: చేరన్స్ జర్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్)

టెడ్ (ఇంగ్లీష్ సిరీస్) - 

జనవరి 09: జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆన్ ఇన్ఫైనిట్ ఎర్త్ (ఇంగ్లీష్ సినిమా) - 

వన్ మోర్ షాట్ (ఇంగ్లీష్ మూవీ) 

Updated Date - Jan 08 , 2024 | 11:23 AM