Movies In Tv: శ‌నివారం (27.1.2024).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Jan 26 , 2024 | 08:48 PM

ఈ శ‌నివారం (27.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: శ‌నివారం (27.1.2024).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

ఈ శ‌నివారం (27.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ర‌వితేజ‌,శ్రీకాంత్‌ న‌టించిన ఖడ్గం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు గోపీచంద్‌,మెహ‌రీన్‌ న‌టించిన పంతం

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు వెంటేశ్‌, జ‌య‌సుధ న‌టించిన ఒంటరి పోరాటం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన పెళ్లి పుస్తకం

ఉద‌యం 10 గంట‌లకు ఉద‌య్ కిర‌ణ్‌ న‌టించిన గుండె జారి గల్లంతయిందే

మ‌ధ్యాహ్నం 1 గంటకు గోపీచంద్‌,కేథ‌రిన్ న‌టించిన గౌతమ్ నంద

సాయంత్రం 4 గంట‌లకు త్రిష‌ న‌టించిన రిపోర్టర్

రాత్రి 7 గంట‌ల‌కు మంచు ర‌జ‌నీకాంత్‌ నటించిన రోబో

రాత్రి 10 గంట‌లకు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన సత్యమేవ జయతే

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు కార్తీ,ర‌ష్మిక‌ న‌టించిన సుల్తాన్

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు సంతొష్ శోభ‌న్‌ న‌టించిన పేపర్ బాయ్

ఉద‌యం 9 గంట‌ల‌కు త‌రుణ్‌,ఆర్తి నటించిన నువ్వు లేక నేను లేను

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన మళ్లీశ్వరీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మ‌హేశ్‌బాబు న‌టించిన శ్రీమంతుడు

సాయంత్రం 6 గంట‌లకు క‌ల్యాణ్ రామ్‌,కేథ‌రిన్‌ న‌టించిన బింబిసార

రాత్రి 9 గంట‌ల‌కు వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్‌ న‌టించిన ఎఫ్3


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు గోపీచంద్‌,జ‌గ‌ప‌తిబాబు న‌టించిన లక్ష్యం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ‌, ఉహ‌ న‌టించిన ఆయనకు ఇద్దరు

రాత్రి 10 గంట‌ల‌కు శ్రీకాంత్‌, రిచా, సౌంద‌ర్య న‌టించిన నా మనసిస్తా రా

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు సాయి కుమార్‌, సుమ‌న్ న‌టించిన చిలుకూరి బాలాజీ

ఉద‌యం 10 గంట‌ల‌కు చ‌లం న‌టించిన మట్టిలో మాణిక్యం

మ‌ధ్యాహ్నం 1 గంటకు కృష్ణ‌, జ‌మున‌ నటించిన మా ఇంటి దేవత

సాయంత్రం 4 గంట‌లకు రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన లేడిస్ టైలర్

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్, జ‌మున‌ న‌టించిన ధనమా దైవమా

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, సంయుక్త‌ న‌టించిన విరూపాక్ష

సాయంత్రం 4 గంటలకు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ న‌టించిన‌ డీజే టిల్లు

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు అల్లరి న‌రేశ్‌,శ‌ర్వానంద్‌ న‌టించిన నువ్వా నేనా

ఉద‌యం 8 గంట‌ల‌కు సంతోష్ శోభన్, మెహ్రీన్ న‌టించిన మంచి రోజులోచ్చాయి

ఉద‌యం 11గంట‌లకు తేజస్, తేజ్ న‌టించిన హుషారు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు మంచు విష్ణు నటించిన దూసుకెళతా

సాయంత్రం 5 గంట‌లకు ప్రభాస్, త్రిష నటించిన బుజ్జిగాడు

రాత్రి 8 గంట‌లకు ప్రో కబడ్డీ లైవ్ టెలీకాస్ట్

రాత్రి 10.30 గంట‌లకు జ్యోతిక,రేవతి న‌టించిన జాక్ పాట్

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు సునీల్ న‌టించిన మర్యాద రామన్న

ఉద‌యం 9 గంట‌ల‌కు అఖిల్,పూజా హెగ్డే న‌టించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మహేశ్ బాబు, త్రిష నటించిన అతడు

మధ్యాహ్నం 3 గంట‌లకు అల్లు అర్జున్, ఇలియానా నటించిన జులాయి

సాయంత్రం 6 గంట‌లకు రణబీర్ కపూర్,అలియా న‌టించిన బ్రహ్మాస్త్ర

రాత్రి 9 గంట‌ల‌కు బాలకృష్ణ న‌టించిన అఖండ

Updated Date - Jan 26 , 2024 | 09:22 PM